ఫ్రెండ్స్ తో గోవా వెళ్లిన మెగా డాటర్.. వైరలవుతున్న ఫోటోలు..!

మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే అంటే ఆగష్ట్ లో నిహారిక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.చైతన్య జొన్నల గడ్డ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ను నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కొడుకే ఈ చైతన్య జొన్నలగడ్డ. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుంది. ఈ సందర్భంగా నిహారిక తన స్నేహితులకు బ్యాచిలరేట్‌ పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

నిన్న(శుక్రవారం రాత్రి) తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్ళిందట. ఇందుకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఓ ఫొటోలో కాఫీ తాగుతూ నిహారిక కనిపిస్తుంది. మిగిలిన ఫోటోల్లో ఆమె తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఓ స్టార్‌ హోటల్లో నిహారిక తన స్నేహితులతో దిగినట్టు సమాచారం. పలు వెబ్ సిరీస్ లతో అలాగే టీవీ షోలతో పాపులర్ అయిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక.

‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారిక అటు తరువాత ‘హ్యాపి వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ ‘సైరా నరసింహరెడ్డి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. నిహారిక గోవా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus