చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!

‘బిగ్ బాస్4’ షో మొదలయ్యే ఇప్పటికే నెల రోజులు పైనే పూర్తయ్యింది.ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వంటి కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ‘బిగ్ బాస్’ కూడా టాస్కులను టఫ్ చేస్తున్నాడు. దాంతో హౌస్ మేట్స్ మధ్య చిన్నపాటి గొడవలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గత మూడు సీజన్లలో అయితే మొదటి 4వారాలలోనే విన్నర్ ఎవరవుతారు అనే విషయం పై అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. అయితే ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఏ కంటెస్టెంట్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. ఎవరికి ఓట్లు వేస్తున్నారు అనే దాని పై ఇంకా ఓ క్లారిటీ రాలేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..మన హౌస్ మేట్స్ ను క్యూట్ చిన్నపిల్లలుగా మార్చేసింది ఫేస్ యాప్. గతంలో హీరోలను హీరోయిన్లుగా, హీరోయిన్లను హీరోలుగా, అలాగే హీరో, హీరోయిన్లు వృద్ధ వయసులో ఎలా ఉంటారో మనకు చూపించి ఆశ్చర్యపరిచింది కదా.. అచ్చం అలాగే..! ఇప్పుడు మన ‘బిగ్ బాస్4’ హౌస్ మేట్స్ ను కూడా చిన్న పిల్లలుగా మర్చి చూపించింది. మరి వాళ్ళు ఎలా ఉన్నారో .. ఎంత క్యూట్ గా ఉన్నారో మీరే చూసి చెప్పండి :

1)అభిజీత్

2)స్వాతి దీక్షిత్

3)సోహెల్

4)సుజాత

5)అఖిల్

6)అమ్మ రాజశేఖర్

7)అవినాష్

8)గంగవ్వ

9)ఆరియానా

10)లాస్య

11)మెహబూబ్

12)మోనాల్

13)నోయల్

14)హారిక

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus