Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Niharika Konidela: ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్లో అకీరా డెబ్యూ.. నిహారిక ఏమందంటే?

Niharika Konidela: ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్లో అకీరా డెబ్యూ.. నిహారిక ఏమందంటే?

  • September 11, 2024 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika Konidela: ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్లో అకీరా డెబ్యూ.. నిహారిక ఏమందంటే?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. కానీ షూటింగ్ కి హాజరయ్యే టైం లేదు. ‘ఓజీ’ (OG Movie) , హరిహర వీరమల్లు  (Hari Hara Veera Mallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) వంటి సినిమాలు పవన్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక అవి కంప్లీట్ చేశాక.. పవన్ సినిమాలకి మరింత దూరమయ్యే అవకాశం ఉంది. 2029 ఎన్నికల రిజల్ట్ ను బట్టి..

Niharika Konidela

పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే విషయం పై ఓ క్లారిటీ వస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీరాలంటే.. ఆయన తనయుడు అకీరా నందన్ ఎంట్రీ ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అకీరాకి మ్యూజిక్ పై బాగా ఇంట్రెస్ట్ ఉందని గతంలో అడివి శేష్ (Adivi Sesh) వంటి హీరోలు చెప్పారు. ఇదిలా ఉండగా.. నిన్న ‘కమిటీ కుర్రోళ్ళు’  (Committee Kurrollu) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఓ ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో భాగంగా… నిహారికకి (Niharika Konidela)  ఓ ప్రశ్న ఎదురైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' బ్రతికున్నాడా? చనిపోయాడా?
  • 2 శింబు సాయంతో కోలీవుడ్ హీరోల్లో మార్పు వస్తుందా.. అండగా నిలుస్తారా?
  • 3 'దేవర' ఎంట్రీ క్లైమాక్స్..లోనే అంటే..పెద్ద ప్లానే..!

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ లో మీ తమ్ముడు అకీరాని హీరోగా లాంచ్ చేసే ఛాన్స్ వస్తే.. దానిని స్వీకరిస్తారా? అని ఓ రిపోర్టర్ నిహారికని (Niharika Konidela) ప్రశ్నించాడు. ఇందుకు నిహారిక.. ‘అకీరాకి నటనపై ఆసక్తి ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ అతనికి నటనపై ఇంట్రెస్ట్ ఉంది అంటే..అంతకంటే కావాల్సింది ఏముంది’ అన్నట్టు సమాధానం ఇచ్చింది. అకీరా అయితే వరుసగా పలు సినిమా థియేటర్లలో కనిపిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

యాక్సిడెంట్ పాలైన జీవా కారు.. ఫోటోలు వైరల్.!

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Niharika
  • #pawan kalyan

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

14 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

4 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

11 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version