Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బెడ్ రూమ్ సీన్స్ కు నో… రొమాంటిక్ సీన్స్ అయితే ఓకే…!

బెడ్ రూమ్ సీన్స్ కు నో… రొమాంటిక్ సీన్స్ అయితే ఓకే…!

  • May 5, 2020 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెడ్ రూమ్ సీన్స్ కు నో… రొమాంటిక్ సీన్స్ అయితే ఓకే…!

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ షో చెయ్యకుండా… కనీసం నటిగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు లేరా…? అని అడిగితే కచ్చితంగా నో అని చెప్పలేము. ఎందుకంటే కళ్యాణి వంటి హీరోయిన్ లు ఉన్నారు. బుల్లితెర పై ఓ రేంజ్ గ్లామర్ షో చేసిన అనసూయ… వెండితెర పై మాత్రం అలాంటి పాత్రలు అస్సలు చెయ్యదు. కాబట్టి వీళ్ళని బట్టి చూస్తే.. నో చెప్పలేము. నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కలిగిన సినిమాలను ఎంచుకుంటే కచ్చితంగా నటిగా రాణించే అవకాశం ఉంటుంది.

అయితే మన మెగాడాటర్ నిహారిక మాత్రం ఇప్పటికీ నటిగా సరైన గుర్తింపు తెచ్చుకోలేదు.దానికి ఈ అమ్మడు గ్లామర్ షో చెయ్యకపోవడం వల్లే అనే ఓ సాకు చెబుతుంది. రానున్న కాలంలో గ్లామర్ పాత్రలు చెయ్యడానికి రెడీ అంటుంది. అలా అని మితిమీరిన లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్లు చెయ్యను అని చెప్పింది. ఇటీవల తమిళం నుండీ అలాంటి ఓ అవకాశం వచ్చిందట. కథ ప్రకారం ఆ సినిమాలో బెడ్ రూమ్ సీన్లు అవసరమట.

Niharika About Her Movie Offers1

అయితే నిహారిక బ్యాక్ గ్రౌండ్ ద్రుష్ట్యా అలాంటి సన్నివేశాలు ఉన్న చిత్రాలు చెయ్యను అని సుత్తి లేకుండా చెప్పేసిందట. ప్రస్తుతం తమిళ దర్శకుడు సుశీంద్రన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన స్వాతి అనే అమ్మాయి డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తుందట. ఆ చిత్రంలో కూడా రొమాంటిక్ సీన్లు ఉన్నాయట. కానీ అవి శృతిమించే విధంగా ఉంటే… నేనే సినిమా నుండీ తప్పుకుంటాను అని తేల్చి చెప్పేసిందట.

Most Recommended Video

View this post on Instagram

Mega Princess #Niharika into her first year of making AVAKAI PACHADI (Mango pickle), and it looks quite good😋 #Niharika #MegaPrincessNiharika #NiharikaKonidela #QuarantineTime #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on May 4, 2020 at 8:15am PDT

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Konidela Niharika
  • #Actor Niharika konidela
  • #Actress Konidela Niharika
  • #Actress Niharika
  • #Konidela Niharika

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

19 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

17 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version