Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Niharika: ఇన్స్టాగ్రామ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Niharika: ఇన్స్టాగ్రామ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • May 1, 2022 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: ఇన్స్టాగ్రామ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

“ఇన్స్టాగ్రామ్ కు ఇచ్చిన 8 వారాల బ్రేక్ లో నేను 3 పాఠాలు నేర్చుకున్నాను.
1) ఈ ప్రపంచం ఇంకా అంతమవ్వలేదు.
2.ఇతరులు ఏం చేస్తున్నారనేది నాకు అనవసరం.
3.ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. ఉత్సాహంతో పోస్టులు పెట్టేందుకు రెడీ అయ్యాను” అంటూ నిహారిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చిన లైన్లు ఇవి. ఆమె పోస్టులో చాలా ఎమోషన్ దాగి ఉంది అని ప్రతీ ఒక్కరూ గ్రహించి ఉండరు. అందుకే ‘వెల్‌కం బ్యాక్‌ నిహారిక’.. ‘నిన్ను మేము చాలా మిస్సయ్యాం’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే… ‘ఇన్స్టాగ్రామ్ లో నిహారిక చాలా యాక్టివ్ గా ఉండేది. తన కొత్త కొత్త ఫోటోలు పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేది. పెళ్లయ్యాక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వచ్చింది. కొన్ని సినిమాలు చూసి వాటి పై రివ్యూలు కూడా ఇచ్చేది.అయితే ఇటీవలె జిమ్‌లో వర్కౌట్లు చేసిన ఓ వీడియోని షేర్ చేయడం వలన ట్రోలింగ్ కు గురైంది.ఆ తర్వాత నుండీ ఆమె సోషల్ మీడియాకి దూరమైంది. దీంతో నిహారిక పై డిస్కషన్లు ఎక్కువయ్యాయి.

అంతేకాకుండా ఉగాది తర్వాత రోజు ఈమె డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండే పబ్ లో దొరికింది. ‘నిహారిక అక్కడ ఉంది కానీ ఆమె ఎలాంటి తప్పు చేయలేదు’ అని నాగబాబు ఓ చిన్న వీడియో చేసి ఆ టాపిక్ ను ముగించే ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ‘ఉగాది పచ్చడి’ అంటూ నిహారికని పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈమె పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి.

Niharika and Chaitanya honeymoon vacation photos goes viral

8 నెలలుగా నిహారిక కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అవేంటి అనేది జనాలకి అర్థమయ్యే ఉంటుంది.. అర్ధం కాని వాళ్ళకి త్వరలో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆమె కొన్ని వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీస్ నిర్మించేందుకు రెడీ అవుతుంది,

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NisChay
  • #Chaitanya
  • #Chaitanya Jonnalagadda
  • #Niharika
  • #Niharika konidela

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

19 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

21 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

2 days ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version