Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nikhil: మరీ ఇంత లేటైతే ఎలా నిఖిల్?

Nikhil: మరీ ఇంత లేటైతే ఎలా నిఖిల్?

  • March 15, 2025 / 08:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: మరీ ఇంత లేటైతే ఎలా నిఖిల్?

2022లో కార్తికేయ 2 (Karthikeya 2)  సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌ అవ్వడంతో, నిఖిల్‌కు (Nikhil Siddhartha) దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన 18 పేజెస్ (18 Pages) , స్పై (SPY) , అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ, కార్తికేయ 2 లాంటి భారీ హిట్ తర్వాత, నిఖిల్‌ కెరీర్‌లో బ్రేక్ పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌ రెండు భారీ పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి రామ్‌ చరణ్‌ (Ram Charan) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఇండియా హౌస్, మరొకటి పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్వయంభు.

Nikhil

Nikhil long gap between films creating confusion

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కోర్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దిల్ రుబా సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లి చాలా కాలమే అయినా, ఇప్పటి వరకు ఎలాంటి మేజర్‌ అప్డేట్స్‌ రాలేదు. ఇండియా హౌస్ ఎనౌన్స్‌మెంట్‌ సమయంలో గ్లింప్స్‌ వదిలినప్పటికీ, ఆ తర్వాత సినిమా ఎంతవరకు వచ్చింది అనే క్లారిటీ లేదు. అలాగే స్వయంభు (Swayambhu) సినిమా గురించి కూడా అంతగా ప్రచారం జరగడం లేదు. సాధారణంగా, పాన్‌ ఇండియా సినిమాల ప్రమోషన్స్‌ కాస్త ముందుగానే ప్రారంభించాలి.

కానీ, నిఖిల్‌ సినిమాలు ఇప్పటికీ సైలెంట్‌ మోడ్‌లోనే ఉండటంతో, ప్రేక్షకుల్లో కనెక్ట్‌ తగ్గిపోతుందనే టాక్‌ వినిపిస్తోంది. గతంలోనూ ఆయన కొన్ని సినిమాలను ఆలస్యం చేశాడు. కానీ, కార్తికేయ 2 తర్వాత రాబోయే సినిమాలపై అంతగా బజ్‌ లేకపోవడం నిఖిల్‌ అభిమానులకు అసలు నచ్చడం లేదు. అసలు నిఖిల్‌ సినిమాల పరిస్థితి ఏంటి? ఈ గ్యాప్‌ వల్ల అతని మార్కెట్‌ మీద ఎఫెక్ట్‌ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తను చేస్తున్న సినిమాలు పూర్తయ్యే వరకు ప్రమోషన్‌ చేయకూడదనే స్ట్రాటజీలో ఉన్నాడా లేక సినిమాలు కొన్ని సమస్యల వల్ల ఆలస్యం అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. కానీ, కార్తికేయ 2 స్థాయిలో క్రేజ్‌ను కొనసాగించాలంటే, నిఖిల్‌ ఇప్పటినుంచే తన సినిమాలకు హైప్‌ క్రియేట్‌ చేయాల్సిన అవసరం ఉంది.

50 శాతం పైనే రికవరీ సాధించిన ‘కోర్ట్’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil Siddhartha

Also Read

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

trending news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 min ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

59 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 hour ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

15 hours ago

latest news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

17 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version