Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nikhil: నిఖిల్‌ సినిమాకు రహస్యంగా షూటింగ్‌.. ఎందుకంటే?

Nikhil: నిఖిల్‌ సినిమాకు రహస్యంగా షూటింగ్‌.. ఎందుకంటే?

  • March 17, 2025 / 07:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: నిఖిల్‌ సినిమాకు రహస్యంగా షూటింగ్‌.. ఎందుకంటే?

ఎవరినీ రానివ్వకుండా సినిమా షూటింగ్‌లు చేయడం గురించి మీరు వినే ఉంటారు. పెద్ద హీరోలు సినిమాలు, పాన్‌ ఇండియా సినిమాలకు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అయితే ఆ సినిమా షూటింగ్‌ అవుతోంది అని మాత్రం అందరికీ సమాచారం ఉంటుంది. కానీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌ షూటింగ్‌ జరపడం గురించి మీకు తెలుసా? ఇప్పుడు నిఖిల్‌ (Nikhil Siddhartha)  కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి (Bharat Krishnamachari) రూపొందిస్తున్న ‘స్వయంభూ’ (Swayambhu) అలానే చిత్రీకరిస్తున్నారట. పాన్‌ ఇండియా స్థాయిలో నిఖిల్‌ ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతుంది.

Nikhil

Nikhil movie secret shooting

అయితే ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఇప్పటివరకు పెద్దగా బయటకు రాలేదు. ఆ మధ్య ఎప్పుడో హీరోయిన్ల పుట్టిన రోజు సమయంలో పోస్టర్లు వచ్చాయి. ఎందుకు, ఏమిటి అనే విషయాలు పెద్దగా తెలియడం లేదు. అయితే తాజాగా నిఖిల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయం షేర్‌ చేసుకున్నాడు. సినిమా 95 శాతం షూటింగ్‌ అయిపోయిందని చెపపాడు. ‘స్వయంభూ’ సినిమా కోసం ఏడాది నుండి సిద్ధమవుతున్నామని చెప్పిన నిఖిల్‌..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రభాస్ కిస్ లీక్స్.. ఆ అమ్మాయి ఎవరంటే?
  • 2 మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఎంతవరకు వచ్చిందంటే?
  • 3 రాంచరణ్ బర్త్ డే గిఫ్ట్.. బుచ్చిబాబు ప్లాన్!

తన కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా అని చెప్పాడు. ఈ సినిమా దీని షూటింగ్‌ను రహస్యంగా చేస్తున్నామని, ఇప్పటికే 95 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిందని షాకింగ్‌ సమాచారం ఇచ్చాడు. దీంతో అప్పుడే అంత సినిమా అయిపోయిందా? ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. నిఖిల్‌ ఫ్యాన్స్‌ అయితే హ్యాపీ. ఇక ఫ్యాన్సే కాదు మొత్తం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘కార్తికేయ 3’ గురించి కూడా నిఖిల్‌ మాట్లాడాడు.

ఆ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) స్క్రిప్ట్‌ సిద్ధం చేసేలోపు తన మరో సినిమా ‘ది ఇండియా హౌస్‌’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేస్తామని నిఖిల్‌ చెప్పాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ టీమ్‌తో కలసి రామ్‌చరణ్‌ (Ram Charan)  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయనతో నాన్న సినిమా.. అదే నా కల: ఆకాశ్‌ పూరి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil Siddhartha
  • #Swayambhu

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

26 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version