Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ సెల్ నుంచి హీరో నితిన్ కు కాల్

పవన్ సెల్ నుంచి హీరో నితిన్ కు కాల్

  • May 30, 2016 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సెల్ నుంచి హీరో నితిన్ కు కాల్

అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్య మూర్తి, తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన సినిమా “అ ఆ”. కుటుంబ విలువల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, సమంతతో జత కట్టారు. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 2న రిలీజ్ కావడానికి సిద్ధమైంది. చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్న నితిన్ ఓ వీడియో ఇంటర్వ్యూ కు బయలు దేరుతుండగా పవన్ నుంచి అతని ఫోన్ కి కాల్ వచ్చింది. పవర్ స్టార్ ఫోన్ చేశారనగానే అభిమానిగా ఆనందపడిపోయాడు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి నితిన్ మాట్లాడుతూ.. “నేను వీడియో ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతుండగా నా ఫోన్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ సార్ పేరు బ్లింక్ అవుతూ కనిపించింది. ఆనందం వేసింది. వెంటనే లిఫ్ట్ చేశాను. అవతల డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఉన్నారు. నా ఇంటర్వ్యూ చక్కగా సాగాలని విషెష్ చెప్పారు. మరింత ఉత్సాహంగా ఉంటుందని పవన్ సెల్ నుంచి కాల్ చేసినట్లు డైరెక్టర్ గారు తెలిపారు. అది నిజమే పవర్ స్టార్ పేరు వింటేనే తెలియని ఎనర్జీ వస్తుంది.” అని చెప్పారు.

“అ ఆ” సినిమా సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుని ఫ్యామిలీ మూవీగా స్టాంప్ వేసుకుంది. ఈ సినిమాను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంజాయ్ చేస్తారని, త్రివిక్రమ్ “అ ఆ” తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ బలంగా విశ్వశిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

8 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

8 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

9 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

10 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

12 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

10 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

11 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

12 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

13 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version