Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » జైలులో నితిన్ ఏమి చేస్తున్నారు ?

జైలులో నితిన్ ఏమి చేస్తున్నారు ?

  • January 21, 2017 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జైలులో నితిన్ ఏమి చేస్తున్నారు ?

యంగ్ హీరో నితిన్ కొంతకాలంగా ప్రేమ కథలతో విజయాలను అందుకుంటున్నారు. అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ ఈ సారి యాక్షన్ కథతో రాబోతున్నారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి నితిన్ ని మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.  14 రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా చంచల్ గూడ జైలులో జరుగుతోంది. కేకల సన్నివేశాలను ఇక్కడ చిత్రికరిస్తున్నట్లు సమాచారం. ఆ షూటింగ్  ఫొటోలు ఈ రోజు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గడ్డం పెంచి రఫ్ గా కనిపిస్తున్న నితిన్ ఫోటో అందరి అభినందనలు అందుకుంటోంది. దిల్ మాదిరిగా ఈ మూవీ హిట్ అందుకోవడం గ్యారంటీ అని నెటిజనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్నారు.  అర్జున్, నితిన్ మధ్య ఉండే సీన్లు అద్భుతంగా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Director Hanu Raghavapudi
  • #KVPG Movie
  • #nithiin
  • #Nithiin Movies

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

4 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

10 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

13 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

22 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

23 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

12 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

18 mins ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

25 mins ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

42 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version