Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

  • June 28, 2025 / 01:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

‘సై’ (Sye) తర్వాత నితిన్ (Nithiin) కి చాలా ప్లాపులు పడ్డాయి. ‘ధైర్యం’ (Dhairyam) ‘అల్లరి బుల్లోడు’ (Allari Bullodu) ‘రామ్’ (Raam) అబ్బో ఇలా లెక్కేసుకుంటే చాలా ప్లాపులు ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో నితిన్ (Nithiin) కెరీర్ ముగిసింది అని అంతా అనుకున్నారు. స్టార్ దర్శకులు అయితే నితిన్ ఎదురుపడితే.. ఎక్కడ సినిమా చేయమని అడుగుతాడో అని మొహం పక్కకి పెట్టుకుని వెళ్లిపోయేవారట.

Nithiin

కానీ సొంత నిర్మాణంలో ‘ఇష్క్’  ‘గుండెజారి గల్లంతయ్యిందే’  సినిమాలతో విజయాలు అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత సంగతి తెలిసిందే. అయితే 2008లో నితిన్ కెరీర్ సెట్ అవుతుందేమో అని అంతా భావించారు. ఆ ఏడాది సమ్మర్ కి అంటే మార్చి 20న ‘ఆటాడిస్తా’ అనే సినిమా వచ్చింది. అది పర్వాలేదు అన్నట్టు ఆడింది. ఆ వెంటనే అంటే ‘విక్టరీ’ వస్తున్నట్టు ప్రకటించారు.

victory movie flop2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఈ సినిమా కోసం నితిన్ 8 ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు. అల్లు అర్జున్ (Allu Arjun) ‘దేశముదురు’ (Desamuduru) తో 6 ప్యాక్ చేస్తే.. నితిన్ (Nithiin) ‘విక్టరీ’ (Victory) కోసం 8 ప్యాక్ చేయడం ఆ రోజుల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. ‘సామాన్యుడు’ అనే హిట్ సినిమా తీసిన రవికుమార్ చావలి ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా బాగానే ఉంటుంది. హైదరాబాద్ లో జరిగే భూ కబ్జా థీమ్ తో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు టచ్ చేసిన సోషల్ ఎలిమెంట్ కి మంచి అప్లాజ్ వచ్చింది.

Nithiin Bets Big on Yellamma Aften Robinhood Setback (4)

కొంచెం అక్కడక్కడా ఫ్లాస్ ఉన్నా సినిమా టేకింగ్ బాగానే ఉంటుంది. ‘బిజినెస్ మెన్’ (Businessman) వంటి కల్ట్ సినిమాని అందించిన ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ ఈ సినిమాను నిర్మించారు. కానీ రిలీజ్ టైంకి సరైన విధంగా సినిమాను ప్రమోట్ చేయలేదు. అందుకే జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. పలు ఇంటర్వ్యూల్లో నితిన్ (Nithiin) ‘నేను మంచి కథలు ఎంపిక చేసుకున్నా, సినిమా బాగా వచ్చినా కొన్ని రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం, ప్రమోషన్స్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా నిరాశపరిచాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Bullodu
  • #Allu Arjun
  • #Dhairyam
  • #nithiin
  • #Raam

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

8 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

10 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

11 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

12 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

13 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version