Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

  • June 28, 2025 / 01:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

స్టార్ హీరోయిన్ ఇలియానా (Ileana) మరోసారి తల్లయ్యింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ఇలియానా ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. జూన్ 19 నే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చిందట.సో కొంచెం ఆలస్యంగా ఈ విషయాన్ని రివీల్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక తన కుమారుడికి ‘కీయాన్ రేఫ్ డోలన్’ అని నామకరణం చేసినట్టు కూడా ఇలియానా (Ileana) తెలిపింది.

Ileana

అలాగే తన బిడ్డ ఫోటోని కూడా షేర్ చేసింది. ఇందులో బాబు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇలియానా పోస్ట్ కి నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఇలియానా దంపతులకి ఆల్రెడీ కోవా ఫీనిక్స్ డోలన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు కీయాన్ రెండో కుమారుడు.

iliyana give a birth a babay2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఇలియానా (Ileana) పర్సనల్ లైఫ్ అందరికీ సుపరిచితమే. 2023 లో మైకేల్ డోలన్ ని వివాహం చేసుకుంది. అంతకు ముందు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం నడిపింది. తర్వాత ఇతనితో బ్రేకప్ అవ్వడంతో మైకేల్ ని పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకి ఇలియానా (Ileana) 2006 లో వచ్చిన రామ్ ‘దేవదాసు’ (Devadasu) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Director Krishna Vamsi Sensational Comments on Charmy Kaur and Ileana (4)

అది సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే మహేష్ బాబు (Mahesh Babu) ‘పోకిరి’ (Pokiri) సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఇలియానా స్టార్ అయిపోయింది. అటు తర్వాత ఎన్టీఆర్ (Jr. NTR), పవన్ కళ్యాణ్ (pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun), రవితేజ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తర్వాత బాలీవుడ్ పై ఉన్న మోజుతో అక్కడికి వెళ్లి అడపా దడపా సినిమాలు చేసింది కానీ.. అవి సక్సెస్ అవ్వలేదు.

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Devadasu
  • #Mahesh Babu
  • #pawan kalyan

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

59 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version