Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

  • March 21, 2026 / 07:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

తెలుగు సినిమాలో పదికిపైగా సినిమాలు ఫ్లాప్‌ అయినా ఇండస్ట్రీలో ఇంకా నిలబడి హిట్‌ సినిమాలు ఇచ్చిన హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో నితిన్‌ ఒకడు. కెరీర్‌ ప్రారంభంలోనే స్టార్‌ దర్శకులతో సినిమా అవకాశాలు సంపాదించిన నితిన్‌.. రాజమౌళి సినిమా ‘సై’ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కోలుకొని హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. నితిన్‌కి హిట్ వచ్చి ఐదేళ్లు అవుతోంది.

Nithiin

వరుసగా రెగ్యులర్‌ సినిమాలు చేస్తూ వచ్చిన నితిన్‌.. ఇప్పుడు పూర్తిగా జోనర్‌లు మార్చే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మరో రెండు కథలను ఓకే చేసి, సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. అందులో ఒక హిట్‌ సినిమా దర్శకుడు ఉండగా.. మరొకరు కొత్త దర్శకుడు అని సమాచారం.

Hero Nithiin words shocks everyone

‘ఆయ్‌’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు అంజి. ఆయన ఇటీవల చెప్పిన కథకు నితిన్‌ ఓకే చెప్పారని టాక్‌. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌లోనే ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలిసింది. సంక్రాంతికి సినిమాను తెచ్చేలా ఆయన ప్లాన్స్‌ చేస్తున్నారట. ఇదిలా ఉండగా ఆయనతో గతంలో ఓ సినిమాకు డైరక్షన్‌ టీమ్‌లో ఉన్న కొత్త కుర్రాడు కథ చెప్పి ఓకే చేయించుకున్నారని లేటెస్ట్‌ టాక్‌.

Nithiin new movies details

‘ఆయ్‌’ అంజి సినిమా చిత్రీకరణ ఈ జులై నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈలోగా వీఐ ఆనంద్‌ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ తర్వాత కొత్త దర్శకుడితో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు భోగట్టా. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రకటిస్తారట. అయితే అంజి సినిమా కంటే ముందే ఈ సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశమూ ఉందంటున్నారు.

అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

24 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago

latest news

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

1 day ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version