Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నితిన్ తదుపరి చిత్రం సంపత్ నందితోనా..?

నితిన్ తదుపరి చిత్రం సంపత్ నందితోనా..?

  • June 18, 2016 / 09:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్ తదుపరి చిత్రం సంపత్ నందితోనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రచ్చ’ చేసి.. మాస్ మహరాజ్ రవితేజను ‘బెంగాల్ టైగర్’ గా చూపించిన సంపత్ నంది.. బెంగాల్ టైగర్ తరువాత మరే చిత్రానికి దర్శకత్వం వహించలేదు. ఈ చిత్రం తరువాత సంపత్.. చరణ్ తో కలిసి మళ్ళీ ఓ చిత్రాన్ని చేయాలనుకున్నాడు. అది కుదరకపోవడంతో ఎనర్జటిక్ హీరోతో కలిసి పనిచేయాలనుకున్నాడు. అది కూడా కుదరలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవలే ‘అ..ఆ’తో హిట్ కొట్టిన నితిన్ తో కలిసి ఓ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట సంపత్. ఇటీవలే నితిన్ ను కలిసిన సంపత్.. ఓ కథ వినిపించగా, ఈ చిత్రంలో నితిన్ నటించడానికి అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నితిన్ ‘నేను శైలజ’ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలోను నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నితిన్ తదుపరి చిత్రం ఎవరితో అన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sampath Nandi
  • #nithiin
  • #Nithiin Movies
  • #sampath nandi
  • #Sampath Nandi Movies

Also Read

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

related news

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

trending news

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

2 hours ago
Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

4 hours ago
2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

4 hours ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago

latest news

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

3 hours ago
2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

2025 : మాట జారారు.. ట్రోల్ అయ్యారు..!

3 hours ago
Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

4 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version