Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నా లైఫ్ లో పంచ ప్రాణాలు వాళ్ళే, ఇప్పుడు నా వైఫ్ ఆరో ప్రాణం: నితిన్

నా లైఫ్ లో పంచ ప్రాణాలు వాళ్ళే, ఇప్పుడు నా వైఫ్ ఆరో ప్రాణం: నితిన్

  • February 18, 2020 / 08:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా లైఫ్ లో పంచ ప్రాణాలు వాళ్ళే, ఇప్పుడు నా వైఫ్ ఆరో ప్రాణం: నితిన్

ఒక స్టార్ హీరో మరో సీనియర్ స్టార్ హీరో ఫ్యాన్ అని చెప్పుకోవడమే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా అరుదు. అలాంటిది తన కుటుంబ సభ్యుల తర్వాత తన లైఫ్ లో ఇంపార్టెంట్ తన ఫేవరెట్ హీరో అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పటివరకూ ఎప్పుడూ జరగలేదు. అయితే.. ఈ సందర్భంగా నిన్న జరిగిన “భీష్మ” ప్రీరిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకుంది. నితిన్-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలవుతుండగా.. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ వేడుక ఘనంగా జరిగింది.

Trivikram Nithin Pawan Kalyan

ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ.. “మన లైఫ్ లో పంచ ప్రాణాలు అని ఉంటాయి. మా అమ్మ, నాన్న, అక్క ఆ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళు నా పంచప్రాణాలు. త్వరలోనే పెళ్లి అవుతుంది కాబట్టి నా భార్య షాలిని నా ఆరో ప్రాణం” అని చెప్పుకొచ్చాడు. ఒక యువ కథానాయకుడు ఇలా పబ్లిక్ గా పవన్ తన పంచ ప్రాణాల్లో ఒకడని చెప్పుకోవడం బట్టే అతడు ఎంత పెద్ద అభిమాని అనేది అర్ధమవుతోంది.

Most Recommended Video

1

Hero Nithin gets engaged (1)

2

Hero Nithin gets engaged (4)

3

Hero Nithin gets engaged (4)

4

Hero Nithin gets engaged (2)

5

Hero Nithin gets engaged (2)

6

Hero Nithin gets engaged (1)

7

Hero Nithin gets engaged (3)

8

9

10

Hero Nithin gets engaged5

11

Hero Nithin gets engaged4

12

Hero Nithin gets engaged3

13

Hero Nithin gets engaged2

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

7 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

10 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

12 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

21 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

21 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

10 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

10 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

10 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

10 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version