అల్లు అర్జున్ భార్యకి ఏమాత్రం తీసిపోని నితిన్ భార్య షాలినీ స్టన్నింగ్ ఫోటోలు వైరల్..!

  • November 10, 2022 / 10:30 AM IST

యంగ్ హీరో నితిన్ కు 2020 లో పెళ్ళైన సంగతి తెలిసిందే. షాలినీ కందుకూరి అనే అమ్మాయిని 2020 జూలై 26న ఫలక్ నుమా ప్యాలెస్ లో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు నితిన్. ఆ టైంకి లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ గా అనుకున్న నితిన్ పెళ్లి అలా సింపుల్ గా జరిగింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నితిన్.. తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు నితిన్. ఇదిలా ఉండగా.. నితిన్ భార్య షాలిని కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక షాలినీ తన ఫ్రెండ్ ఫ్యాషన్ స్టూడియోకి తన కాస్ట్యూమ్స్ ను ప్రమోట్ చేస్తూ ఓ ఫోటో షూట్లో పాల్గొంది షాలిని.షాలినీ ధరించిన కాస్ట్యూమ్స్ లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!


లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus