Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Nithin Mehta: విలన్ పాత్రలో నటించడం మంచి కిక్ ఇస్తుంది: నితిన్ మెహతా

Nithin Mehta: విలన్ పాత్రలో నటించడం మంచి కిక్ ఇస్తుంది: నితిన్ మెహతా

  • July 9, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithin Mehta: విలన్ పాత్రలో నటించడం మంచి కిక్ ఇస్తుంది: నితిన్ మెహతా

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు తను ఊహించని విధంగా నటన రంగంలోకి వచ్చి యాక్టర్ అయ్యానని చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఊహించకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నటుడు నితిన్ మెహతా.ఈయన 21 సంవత్సరాల పాటు సైనికుడిగా దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్మెంట్ అనంతరం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ మెహతా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయం గురించి బయటపెట్టారు. తాను ఆర్మీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత గుబురుగా గడ్డం పెంచాను అయితే ముంబై ఎయిర్ పోర్టు లో ఒక ఫిలిం మేకర్ కంటపడ్డాను. తర్వాత ఢిల్లీలో తొలిసారి మోడల్‌గా కనిపించాను. అనంతరం ఫ్యాషన్ వీక్ లో పాల్గొనాలని ఫోన్ రావడం అలా యాడ్స్ లో నటించి చివరికి సినిమా అవకాశాలు కూడా అందుకున్నానని తెలిపారు.

ఇకపోతే తను ఆర్మీలో ఉన్నప్పుడు కూడా ఎన్నో తెలుగు సినిమాలు చూసేవాడినని అందుకే తనకు అఖండ సినిమాలో నటిస్తున్న సమయంలో తాను మొదటి సినిమా అనే ఫీలింగ్ కూడా రాకుండా నటించానని తెలిపారు.ఇక బాలకృష్ణ వంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ విధంగా విలన్ పాత్రలలో నటిస్తుండడం మంచి కిక్ ఇస్తుందంటూ నితిన్ మెహతా పేర్కొన్నారు.

తనకు తెలుగులోనే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇతర భాషలలో కూడా నటించాలని కోరిక ఉందని ముఖ్యంగా మహేష్ బాబు, నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్ పై తన్నులు తినాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా నితిన్ మెహతా పేర్కొన్నారు.ఇకపోతే ఈయన తన తదుపరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రావణాసుర, స్పై వంటి సినిమాలతో పాటు ఓ తమిళ సినిమాలో కూడా చేస్తున్నానని పేర్కొన్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithin Mehta
  • #Akhanda
  • #nithin
  • #Nithin Mehta

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

22 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

23 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

12 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

13 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

13 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

17 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version