Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నేషనల్ అవార్డు కోసం రొటీన్ సినిమాలు చెయ్యను..!

నేషనల్ అవార్డు కోసం రొటీన్ సినిమాలు చెయ్యను..!

  • December 28, 2019 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేషనల్ అవార్డు కోసం రొటీన్ సినిమాలు చెయ్యను..!

దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తుంది.. హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.. అలా అని స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. ఎవరి గురించే ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా.. యెస్ .. నిత్యా మేనన్. ఈమె యాక్టింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్ షో జోలికి పోదు.. కనీసం సన్నగా కూడా ఉండదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అయితే నటిగా ఎంత గుర్తింపు తెచుకున్నప్పటికీ నేషనల్ అవార్డును మాత్రం సొంతం చేసుకోలేదు అని ఈమె అభిమానులు కాస్త నిరాశ చెందుతుంటారు.

Nithya Menen Latest Photoshoot Still

ఆ విషయం గురించి నిత్యా మేనన్ నే అడిగితే.. “నటిగా నేను కూడా నేషనల్ అవార్డు దక్కించుకుంటే చాలా సంతోషమే. ప్రేక్షకులకు నచ్చిన మంచి సినిమాలో నేను కూడా భాగమై, అందులో నా నటనకు నేషనల్ అవార్డు వస్తే బాగుణ్ణు అని నేను కూడా కోరుకుంటాను. అలా అని నేషనల్ అవార్డు కోసం రొటీన్‌ సినిమాలు చెయ్యను. ఒకవేళ రొటీన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా నాకు సంతృప్తిగా అనిపించదు. నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చే సినిమా అయితేనే చేస్తాను. అయినా… నా కెరీర్‌ ఇంకా అయిపోలేదు. చాలా కెరీర్‌ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకి నేషనల్ అవార్డు సాధిస్తాను అనే నమ్మకం నాకు ఉంది. నన్ను నేను ఎప్పుడూ ఓ కొత్త హీరోయిన్‌లానే భావిస్తాను. యాక్టర్‌గా ఇక చాలు అని అస్సలు అనుకోను. ‘మిషన్‌ మంగళ్‌’ తర్వాత వేరే హిందీ సినిమాకి కమిట్‌ అవ్వలేదు. అందుకు కారణం.. ‘నాకు నచ్చే కథ ఇంకా దొరకకపోవడమే” అంటూ చెప్పుకొచ్చింది నిత్యామేనన్‌.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nitya Menen
  • #Mission Mangal
  • #Nithya Menen
  • #Nitya Menen

Also Read

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

related news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

trending news

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

25 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

1 hour ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

2 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

4 hours ago

latest news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

43 mins ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

1 hour ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

2 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

2 hours ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version