Nivetha Pethuraj: ట్రెడిషనల్ లుక్ లో నివేత పేతురాజ్ గ్లామర్ షో వీడియో!

గ్లామర్ బ్యూటీ నివేత పేతురాజ్ మంచి టాలెంటెడ్ హీరోయిన్ అయినప్పటికీ ఈ బ్యూటీకి అనుకున్నంతగా అవకాశాలు అయితే రావడం లేదు. చిన్న చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకుంటూ ఉన్నప్పటికీ ఆమెకు స్టార్స్ నటించే అవకాశం కూడా ఎక్కువగా దక్కడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మిడియం రేంజ్ లోనే హిట్ అవుతున్నాయి. ఇక గత ఏడాది రామ్ పోతినేని సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన విషయం తెలిసిందే.

Click Here To Watch

డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో బాగానే ఆకట్టుకుంటున్నప్పటికీ అమ్మడిని ఎక్కువగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక చాలా రోజుల తర్వాత తన స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. మిగతా హీరోయిన్స్ తో పోటీ పడాలి అంటే గ్లామర్ తో కూడా కోటి ఇవ్వాల్సిందేనని ఆలోచనల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. నివేత పేతురాజ్ సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నివేత పేతురాజ్ హాట్ క్లీవేజ్ షో అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి..

గతంలో చాలాసార్లు ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపించింది కాని ఈ స్థాయిలో మాత్రం అందాలను ఆరబోయ లేదు. ఇక ఇప్పుడు అయితే ఏకంగా కుర్రాళ్లకు దిమ్మతిరిగేలా చేసిందే. గత ఏడాది నుంచి తెలుగు తమిళ్ లో సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తోంది. తెలుగులో అయితే మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో సినిమాలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.

అయితే ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించిన కూడా అందాలను ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో అమ్మడు ఎంతవరకు అవకాశాలను అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం నివేత తెలుగు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.


1

2

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus