Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌: మెగా + పవర్‌ను స్టేజీ మీద చూడలేం!

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌: మెగా + పవర్‌ను స్టేజీ మీద చూడలేం!

  • December 31, 2024 / 12:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌: మెగా + పవర్‌ను స్టేజీ మీద చూడలేం!

రీల్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో (Game Changer)   రియల్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న మాట ఇదే. ఇదంతా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసమే అని మీకు తెలిసే ఉంటుంది. మరి ఈ ఇద్దరు గేమ్‌ ఛేంజర్లను తెలుగు వాళ్లకు ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఇచ్చిన అసలు సిసలు ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌కి రావడం లేదా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్‌ని వేధిస్తోంది.

Game Changer

No Chiranjeevi for Game Changer event

తాజాగా, దీనికి సమాధానం దొరికింది. పుకార్లు వస్తున్నట్లుగానే చిరంజీవి ‘గేమ్‌ ఛేంజర్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రమే వస్తున్నారట. దీంతో చాలా గ్యాప్ తర్వాత మెగా స్టార్‌ – మెగా పవర్‌ స్టార్‌ – పవర్‌ స్టార్‌ను చూద్దామనే ఫ్యాన్స్‌ కోరిక నెరవేరడం లేదు. జనవరి 4న రాజమహేంద్రవరంలో ఈ సినిమా ఈవెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. అక్కడ కేవలం పవర్‌ స్టార్‌ – మెగా పవర్‌ స్టార్‌ని మాత్రం చూడగలం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

Allu Arjun to attend Game Changer Pre Release event ! (1)

ఇదంతా ఓకే చిరంజీవి (Chiranjeevi) ఎందుకు రావడం లేదు అనే డౌట్‌కి ఆన్సర్‌ కూడా వచ్చేసింది. జనవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కాటలిస్ట్ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తోంది. దానికి చిరునే చీఫ్ గెస్ట్. ఈ మేరకు ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ఇప్పటికే ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ ఈవెంట్‌కే ప్రాధాన్యం ఇస్తారు అని తెలిసింది.

Ram Charan To Surprise With Different Shades in Game Changer (1)

మరోవైపు ఈవెంట్‌కి చిరంజీవి కూడా వస్తే.. ఆ జనాల్ని అదుపు చేయడం అంత ఈజీ కాదని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ రోజు చిరంజీవి వీడియో సందేశం ఈవెంట్‌లో ప్రదర్శిస్తారు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అన్నట్లు ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహిస్తారు అనే ఓ టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే అది పవన్‌ ఇచ్చే టైమ్‌ బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

29 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

23 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version