Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ కోసం సన్నబడితే.. ఇక్కడ ఆఫర్లు తగ్గిపోయాయి

బాలీవుడ్ కోసం సన్నబడితే.. ఇక్కడ ఆఫర్లు తగ్గిపోయాయి

  • May 23, 2019 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ కోసం సన్నబడితే.. ఇక్కడ ఆఫర్లు తగ్గిపోయాయి

చక్కనమ్మా చిక్కినా అందమే అనే సామెత అందరికీ వర్కవుట్ అవ్వదు అని లక్ష్మీ రాయ్ విషయంలో మరూమారు రుజువైంది. చాన్నాళ్లపాటు ఐటెమ్ సాంగ్ డ్యాన్సర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగించిన లక్ష్మీరాయ్ అనంతరం బాలీవుడ్ ఎంట్రీ కోసం బాగా సన్నబడి లక్ష్మీ రాయ్ నుంచ్ ఇరాయ్ లక్ష్మిగా తన పేరు కూడా మార్చుకొని మరీ బాలీవుడ్ లో “జూలీ 2” అనే సినిమా కోసం బట్టలన్నీ విప్పేసి మరీ ఎక్స్ ఫోజ్ చేసినా ఫలితం దక్కలేదు. దాంతో మళ్ళీ సౌత్ లోనే అందాల ఆరబోత చేస్తూ కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో అమ్మడు పెట్టే పోస్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ.

no-offers-for-actress-lakshmi-rai1

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. రీసెంట్ గా అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతోపాటు.. అమ్మడి అందాల ఆరబోతను జనాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా సన్నబడడం వల్ల అమ్మడికి కనీస స్థాయి అవకాశాలు కూడా లేకుండాపోయాయి. ఆమెలోని సెక్స్ అప్పీల్ పోవడంతో జనాలతోపాటు దర్శకనిర్మాతలు రాయ్ లక్ష్మిని లైట్ తీసుకొన్నారు. మరి అమ్మడు తను చేసిన తప్పును ఇప్పటికైనా గ్రహించి మళ్ళీ ఒళ్ళు చేసే ప్రయత్నాలేమైనా చేస్తుందో లేదో చూడాలి.

no-offers-for-actress-lakshmi-rai2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Julie 2 Movie
  • #Laxmi Raai
  • #laxmi raai julie 2
  • #laxmi raai latest news

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

3 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version