Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప’ విషయంలో సుకుమార్‌ ప్లాన్‌ అదేనా.. క్లైమాక్స్‌లో స్టే ట్యూన్డ్‌ అంటే..?

Pushpa 2: ‘పుష్ప’ విషయంలో సుకుమార్‌ ప్లాన్‌ అదేనా.. క్లైమాక్స్‌లో స్టే ట్యూన్డ్‌ అంటే..?

  • November 15, 2024 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప’ విషయంలో సుకుమార్‌  ప్లాన్‌ అదేనా.. క్లైమాక్స్‌లో స్టే ట్యూన్డ్‌ అంటే..?

‘పుష్ప: ది రైజ్‌’  (Pushpa)  సినిమాలో చూసించి కేవలం ఇంట్రోలు మాత్రమే అసలు కథ ‘పుష్ప: ది రూల్‌’లో ఉంది అని సినిమా చూసినవాళ్లకు అర్థమైపోతుంది. అన్ని పాత్రలను ఇంట్రడ్యూస్‌ చేసి, వాళ్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ను సెట్‌ చేసి రెండో పార్టు కోసం లెక్కల మాస్టారు సుకుమార్‌ లెక్క కట్టి పెట్టారు. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’  (Pushpa 2)  కూడా ఈ లెక్కను తేల్చేలా లేదు అని అంటున్నారు. వచ్చే నెల ఐదున విడుదల కానున్న ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో మెయిన్‌ విలన్‌ ఎంట్రీ ఉండదు అని చెబుతున్నారు.

Pushpa 2

అవును ఇప్పటివరకు కనిపించిన విలన్ల కంటే మరో పెద్ద విలన్‌ ఉంటాడు సినిమాలో.. అతనితో పోరే సినిమాకు ప్రధానమైన అంశం అని సినిమా వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆయన్ని రెండో పార్టులో చూపించడం లేదు అని అంటున్నారు. సినిమాలో ఇప్పటివరకు కనిపించిన జాలి రెడ్డి, మంగళం శ్రీను, దాక్షాయణి, సిద్ధప్ప నాయుడు, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ను వెనుకుండి నడిపే మరో వ్యక్తి ఉంటాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మట్కా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కంగువా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గ్లాడియేటర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

రెండో ‘పుష్ప’లో ఆ పాత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి కానీ.. ఫేస్‌ టు ఫేస్‌ ఉండదు అని చెబుతున్నారు. ఈ లెక్కన ఆ విలన్‌ను చూడాలంటే ‘పుష్ప 3’ చూడాల్సిందే అనే మాట వినిపిస్తోంది. నిజానికి రెండో పార్టు సెకండాఫ్‌లో ఆ పాత్రను రివీల్‌ చేస్తారని అనుకున్నా.. మూడో పార్టు కోసం ఇతర విలన్లను సినిమాలోకి తీసుకొచ్చారనే టాక్‌ నడుస్తోంది. ఇక అన్నింటికీ మించి ‘కవర్‌’లో ఉన్న పుష్పను బయటకు తీసుకురావాల్సి ఉంది.

తెలుగు సినిమాల అంచనాల ప్రకారం అయితే.. ‘పుష్ప’ సగటు వ్యక్తి కాదు.. ఆయన ఓ కవర్‌లో ఉండి గంధపు చెక్కల స్మగ్లింగ్‌ అరికట్టడానికి వచ్చిన వ్యక్తిగా బన్నీ కనిపిస్తాడని ఓ అంచనా ఉంది. మరి ఈ విషయంలో సుకుమార్‌ ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే మన హీరో విలన్‌గా ఉండి సినిమా ముగియకూడదు.

జోరు చూస్తుంటే కచ్చితంగా అనుకున్న డేట్‌కి పవన్‌ వచ్చేలా ఉన్నాడే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

10 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

44 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

48 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

11 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

5 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version