Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఈ టాలెంటెడ్ హీరోయిన్ పరిస్థితి ఇంత దారుణమా?

ఈ టాలెంటెడ్ హీరోయిన్ పరిస్థితి ఇంత దారుణమా?

  • June 10, 2022 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ టాలెంటెడ్ హీరోయిన్ పరిస్థితి ఇంత దారుణమా?

తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో నటించడం ద్వారా దీక్షా సేథ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వేదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన దీక్షా సేథ్ తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నారు. వేదం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా మిరపకాయ్ సినిమాతో దీక్షా సేథ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. వాంటెడ్, నిప్పు, రెబల్ మరికొన్ని సినిమాలు దీక్షా సేథ్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి. అందం, అభినయంతో దీక్షా సేథ్ మంచి పేరును సంపాదించుకున్నా కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలతో పోల్చి చూస్తే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

అయితే 2016 తర్వాత దీక్షా సేథ్ కు సినిమా ఆఫర్లు తగ్గాయి. ప్రభాస్, బన్నీలకు జోడీగా నటించినా దీక్షా సేథ్ కెరీర్ పుంజుకోలేదు. సౌత్ నుంచి దీక్షా సేథ్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం కూడా దాదాపుగా లేదని తెలుస్తోంది. అదృష్టం లేకపోవడం వల్లే దీక్షా సేథ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీక్షా సేథ్ ను పట్టించుకునే నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో లేకపోవడం గమనార్హం.

దీక్షా సేథ్ సినిమాలకు దూరమైనా ఆమెను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీక్షా సేథ్ రాబోయే రోజుల్లో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాధారణంగా స్టార్ హీరోలకు జోడీగా సినిమా ఆఫర్ వస్తే హీరోయిన్ల దశ తిరిగిపోతుంది. కానీ దీక్షా సేథ్ విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది. కథల ఎంపికలో దీక్షా సేథ్ చేసిన పొరపాట్లు కూడా ఆమె కెరీర్ కు కొంతవరకు మైనస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమవుతూ ఉండటం గమనార్హం. గ్లామర్ రోల్స్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న హీరోయిన్లకు తక్కువ సమయంలోనే అవకాశాలు తగ్గుతున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Deeksha Seth
  • #Actress Deeksha Seth
  • #Deeksha
  • #deeksha seth

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

15 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

17 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

18 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

19 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

20 hours ago

latest news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

2 days ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

2 days ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version