Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఈ నెల ‘ప్రభాస్ అశ్విన్’ అప్‌డేట్‌ లేదట!

ఈ నెల ‘ప్రభాస్ అశ్విన్’ అప్‌డేట్‌ లేదట!

  • February 16, 2021 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నెల ‘ప్రభాస్ అశ్విన్’ అప్‌డేట్‌ లేదట!

అభిమానుల ఆలోచనలను పట్టించుకొని, అంచనాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేసే దర్శకులు ఉంటారు. సోషల్‌ మీడియా వచ్చాక దర్శకులు తమ ఆలోచల్ని, అప్‌డేట్స్‌ని వాటి ద్వారానే అందిస్తున్నారు. వాటిని చూసి అభిమానులు ఆనందపడుతూ ఉంటారు. అయితే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇచ్చిన ఓ అప్‌డేట్‌ అభిమానులకు నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వైజయంతి మూవీస్‌ ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి నెల ఓ అప్‌డేట్‌ ఇస్తాను అని ఇటీవల ప్రకటించాడు నాగ్‌ అశ్విన్‌.

అందుకు తగ్గట్టుగా గతనెల ఆఖరులో టెక్నికల్‌ టీమ్‌ అప్‌డేట్‌ ఇచ్చి వావ్‌ అనిపించాడు. దీంతో ఈ నెల వచ్చే అప్‌డేట్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఏం చెబుతాడా? అని లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు. నాగ్‌ అశ్విన్‌ ఇస్తానన్న అప్‌డేట్‌ను గుర్తు చేస్తూ ఓ నెటిజన్‌ నిన్న సాయంత్రం ఓ ట్వీట్‌ పెట్టాడు. మరో పది రోజుల్లో ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా అప్‌డేట్‌ వస్తుంది వెయిట్‌ చేయండి అని. దానికి అనూహ్యంగా నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇచ్చాడు. ‘క్షమించండి ఈ నెల 26న అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నాం.

దయచేసి క్షమించండి. అప్‌డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశలో పడ్డారు. సినిమా ప్రారంభం ఎప్పుడనేది తెలియకపోయినా, కనీసం అప్‌డేట్స్‌ తో అయినా ఆనందపడదాం అనుకుంటే, ఇలాంటి ఆన్సర్‌ రావడం నిరాశే కదా మరి. మరోవైపు ప్రభాస్‌ ‘సలార్‌’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. జోరు చూస్తుంటే అన్నిటికంటే ముందు ఈ సినిమానే వచ్చేలా ఉంది.

Hi…very sorry but there won’t be an update on the 26th…pls excuse me…it’s not the correct time…

— Nag Ashwin (@nagashwin7) February 15, 2021

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Director Nag Ashwin
  • #Prabhas
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

39 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version