Nora Fatehi: టైట్ వైట్ డ్రెస్ లో నోరా ఫతేహి గ్లామర్ సోయగాలు… బొంగరం లాంటి ఆ హిప్ షేప్ చూస్తే మెంటలే!

నోరా ఫతేహి గ్లామర్ వర్ణించాలంటే పదాలు చాలవు. ఈ ఫారిన్ బ్యూటీ నిలువెత్తు అందాల శిల్పంలా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వైట్ బాడీ కాన్ డ్రెస్ లో నోరా ఫతేహి అందాల విందు చేసింది నోరా ఫతేహి. ఆమె హిప్ షేప్ మెంటల్ ఎక్కించేదిగా ఉంది. బోల్డ్ ఫోటో షూట్స్ కి నోరా ఫతేహి కేర్ ఆఫ్ అడ్రస్. అనువైన కొలతలతో తీర్చిదిద్దినట్లు ఉండే నోరాను ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ కొట్టేశారు. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. హరి హర వీరమల్లు హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు. హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది. మొగలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. లేదంటే 2023 సంక్రాంతి విడుదల కావాల్సింది.

కెనడాకు చెందిన (Nora Fatehi) నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus