Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా డుమ్మా కొడతారట!

Mahesh Babu: మహేష్ మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా డుమ్మా కొడతారట!

  • December 9, 2024 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా డుమ్మా కొడతారట!

పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి హిట్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవేళ చిన్న సినిమా హిట్ అయినా.. దాని వెనుక పెద్ద నిర్మాత హస్తం ఉంటేనే నిలబడుతుంది. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల విషయానికి వస్తే… ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) వెనుక ‘మైత్రి’ వారు ఉన్నారు. ‘కమిటీ కుర్రాళ్ళు’ (Committee Kurrollu) ‘క’ (KA) సినిమాల వెనుక ‘గీతా ఆర్ట్స్’ కి చెందిన వంశీ నందిపాటి హస్తం ఉంది.

Mahesh Babu

‘ఆయ్’ (AAY) గీతా ఆర్ట్స్ నుండి వచ్చిన సినిమా. ’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) కి రానా సపోర్ట్ ఉంది. ఇలా చిన్న సినిమాల వెనుక పెద్ద వాళ్ళు ఉంటే థియేటర్లలో నిలబడుతున్నాయి. లేదు అంటే ఓటీటీలు ముందుకొచ్చి వాటిని సేవ్ చేస్తున్నాయి. అందుకే సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు క్లోజ్ అవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. 2024 లో చూసుకుంటే కేవలం మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) , ప్రభాస్ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) , ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) , అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  వంటి 4 పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!
  • 2 'పుష్ప 2' ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?
  • 3 'పుష్ప 2' లో మెయిన్ హైలెట్స్ అవే..!

ఈ రకంగా చూసుకుంటే.. 2025లో ఎన్టీఆర్ , మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు లేవు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా ఏప్రిల్ లో వస్తుంది. అదే టైంలో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) వంటివి కూడా అదే టైంలో రావచ్చు. 2025 ఫస్ట్ హాఫ్ లోనే పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయిపోతాయి. సెకండాఫ్ మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version