Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pushpa2 The Rule: ‘పుష్ప 2’ లో మెయిన్ హైలెట్స్ అవే..!

Pushpa2 The Rule: ‘పుష్ప 2’ లో మెయిన్ హైలెట్స్ అవే..!

  • December 6, 2024 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2 The Rule: ‘పుష్ప 2’ లో మెయిన్ హైలెట్స్ అవే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  కూడా రూపొందింది. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పుష్ప 2’ .దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Pushpa2 The Rule

అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. టికెట్ రేట్లు డబుల్ చేసినా అభిమానులు తగ్గకుండా థియేటర్లకు వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ లో కూడా కొన్ని మైనస్సులు ఉన్నాయి. కానీ కొన్ని బ్లాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్.. కి అవి గూజ్ బంప్స్ తెప్పించడమే కాకుండా.. రిపీటెడ్ గా థియేటర్స్ కి వచ్చేలా చేస్తాయట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?
  • 2 ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌
  • 3 ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ !

ముందుగా.. పోలీస్ స్టేషన్ సీన్. పుష్ప అనుచరులను షెకావత్ అరెస్ట్ చేస్తే.. అతను స్టేషన్ కి వెళ్లి అందరినీ విడిపిస్తాడు. అందుకు పోలీసులు తమ ఉద్యోగాలు పోతాయి అని చెబితే.. వాళ్లందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి ఉద్యోగాలు మానిపించేస్తాడు.

అలాగే ఇంటర్వెల్లో విలన్ కి సారీ చెప్పే సీన్, ఆ తర్వాత వచ్చే సీన్.. అందరితో విజిల్స్ కొట్టించే విధంగా ఉంటాయి.

ఇక సెకండాఫ్లో వచ్చే గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ డాన్స్ అలాగే తన భార్య శ్రీవల్లితో చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

ఇక క్లైమాక్స్ లో అజయ్ (Ajay) పాత్ర ఇంటికొచ్చి శుభలేఖ ఇవ్వడం, అందులో పుష్పరాజ్ పేరు పక్కన తన ఇంటి పేరు ఉండటం.. ఆ తర్వాత అతను పలికే డైలాగులు, వాటికి హీరో కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి అందరితో కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటాయి.

‘ఖైదీ 2’ విషయంలో ఆ రూమర్స్ నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

4 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

6 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

6 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

15 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

15 hours ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

44 mins ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

1 hour ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

10 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version