Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pushpa2 The Rule: ‘పుష్ప 2’ ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?

Pushpa2 The Rule: ‘పుష్ప 2’ ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?

  • December 6, 2024 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2 The Rule: ‘పుష్ప 2’ ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?

‘పుష్ప 2’ (Pushpa2 The Rule)  సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ఈ 4వ ప్రపంచవ్యాప్తంగా 12500 థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుండే సినిమాకి హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యాయి. మొదటి రోజు రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితుల సమాచారం. ఇదిలా ఉండగా… ‘పుష్ప 2’ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. దర్శకుడు సుకుమార్ ‘నిజంగానే అల్లు అర్జున్ పై ప్రేమ ఉన్నట్టు..

Pushpa2 The Rule

అతని ఎలివేషన్ సీన్స్ ను ఎంతో మనసుపెట్టి రాసుకున్నాడు’ అని వాళ్ళు సంబరపడుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్ ‘పుష్ప’ (Pushpa) మిగిలిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేదు అనేది అందరి అభిప్రాయం. మొదటి భాగంలో జాలి రెడ్డి పాత్రకు సంబంధించిన క్లారిటీ పుష్ప 2 లో ఇచ్చింది లేదు. అలాగే ‘పుష్ప 2’ ట్రైలర్లో ఉన్న కొన్ని విజువల్స్ కూడా సినిమాలో మిస్ అయ్యాయి. అవి పై ఫొటోలో మీరు చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?
  • 2 ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌
  • 3 ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ !

‘పుష్ప 2’ ట్రైలర్ ని కనుక గమనిస్తే :

Pushpa2 The Rule

పుష్ప రాజ్ పాత్ర ఓ షిప్లో నిలబడి ఉంటుంది. అది సినిమాలో లేదు.

క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ పుష్పరాజ్ ని పులితో పోల్చి చెప్పిన విజువల్ కూడా మిస్సింగ్

షెకావత్ నదిలో స్నానం చేస్తున్నట్టు ట్రైలర్లో ఓ విజువల్ ఉంది. అది కూడా సినిమాలో లేదు.

అలాగే పుష్పరాజ్ పాత్ర చేతిలో ఒక నోటు ఉన్నట్టు కూడా ఓ విజువల్ ఉంది. అది కూడా సినిమాలో మిస్సింగ్.

మలినేని- బాలయ్య.. కాంబో నిజమేనా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

8 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version