Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Gaanja Shankar: సాయి ధరమ్ తేజ్ సినిమా పై అభ్యంతరాలు.. ఏమైందంటే ?

Gaanja Shankar: సాయి ధరమ్ తేజ్ సినిమా పై అభ్యంతరాలు.. ఏమైందంటే ?

  • February 18, 2024 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaanja Shankar: సాయి ధరమ్ తేజ్ సినిమా పై అభ్యంతరాలు.. ఏమైందంటే ?

సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టు గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే తప్పుకుంది అని, ఆమెకు ఈ సినిమాలో డీ గ్లామరస్ రోల్, అది కూడా మిడిల్ ఏజ్డ్ రోల్ ఆఫర్ చేశారట..

అది ఆమెకు అసలు ఇంట్రస్ట్ లేదని అందుకే తప్పుకుంది అని టాక్ కూడా వినిపించింది. మరోపక్క ఈ ప్రాజెక్టు బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయింది అనే టాక్ కూడా నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో .. ఈ ప్రాజెక్టు పై కేసు నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పుడు కేసు నమోదవ్వడం నిజంగా విడ్డూరం అనే చెప్పాలి.

‘ఇదేదో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది అని చెప్పాలి. విషయం ఏంటి అంటే గంజా శంకర్ సినిమా గ్లింప్స్ లో కొన్ని విజువల్స్ అలాగే టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది.సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది.

ట్రైలర్ సైతం యువతను చెడుదోవ పట్టించేలా ఉందన్న TSNAB , చిత్ర బృందం బాద్యతతో నడుచుకోవాలని హితవు పలికింది. అసలు ఉందో లేదో తెలియని ఈ ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో ఇన్ని కండీషన్లు పెట్టడం ఏంటో అర్దం కాని విషయం

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaanja Shankar
  • #Sai Dharam Tej

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

12 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

13 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

19 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

20 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

21 mins ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

6 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

6 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version