Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో అజిత్ నే మించిపోయిన ఎన్టీఆర్?

ఆ విషయంలో అజిత్ నే మించిపోయిన ఎన్టీఆర్?

  • May 11, 2020 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో అజిత్ నే మించిపోయిన ఎన్టీఆర్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గతేడాది ఎన్టీఆర్ నుండీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు. పోనీ ఈ ఏడాది అయినా ఎన్టీఆర్ సినిమా వస్తుందా అంటే… అదీ లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. నిజానికి ఏడాది జూలై 31 న విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది … 2021 జనవరి 8న విడుదల కాబోతుంది అని ప్రకటించారు.

అంటే 2019 మరియు 2020.. ఈ రెండు సంవత్సరాలు ఎన్టీఆర్ సినిమా లేనట్టే. ఇప్పుడు లాక్ ఎఫెక్ట్ తో షూటింగ్ మరింతగా వాయిదా పడింది. దీంతో 2021 జనవరికి ఈ చిత్రం విడుదల అవ్వడం కష్టమే. కాబట్టి 2021 సమ్మర్ కే వస్తుంది అని సినీ విశ్లేషకుల అంచనా. ఇక ఇండస్ట్రీ టాక్ కూడా అలానే ఉంది అనుకోండి. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఇది పక్కన పెడితే… రెండేళ్లు ఎన్టీఆర్ సినిమా లేకుండా ఉన్న ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు అని ఓ విషయం ద్వారా స్పష్టమవుతుంది.

NTR beats Ajith, Mahesh Babu and PawanKalyan1

వివరాల్లోకి వెళితే… మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఎన్టీఆర్ బర్త్ డే సి.డి.పి ని(#NTRBirthdayCDP) విడుదల చేసారు.దానిని ఏకంగా 5.2 మిలియన్ ట్వీట్స్ తో ట్రెండ్ చేసారు అభిమానులు. గతంలో #ThalaagithBDayCDP – 4.6 మిలియన్ ట్వీట్స్ తో ఈ రికార్డు ఉంది. దానిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రేక్ చేసారు.ఇక సౌత్ లో టాప్ 5 బర్త్ డే ట్రెండ్స్ ను గమనిస్తే…

#NTRBirthdayCDP -5.2M

1NTR beats Ajith, Mahesh Babu and PawanKalyan
#ThalaagithBDayCDP – 4.6M

#SULTANNTRBDAYMONTHCDP – 2.7m

#PawanKalyanBirthdayCDP 2.2 – M

#SuperstarMaheshBdayCDP -2M

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NTRBirthdayCDP
  • ##RRR
  • #JrNtr-
  • #NTR
  • #NTR 30

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

55 mins ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

6 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

9 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

3 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

3 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

4 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

5 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version