Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘యంగ్ టైగర్’ కోపంగా ఉన్నాడు!!!

‘యంగ్ టైగర్’ కోపంగా ఉన్నాడు!!!

  • September 28, 2016 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘యంగ్ టైగర్’ కోపంగా ఉన్నాడు!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మంచి సక్సెస్ ట్ర్యాక్ లో ఉన్నాడు…వరుసగా మూడు హిట్స్ కొట్టి….ఈ ఏడాది రెండో హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ పాత రికార్డులకు దుమ్ము దులిపేసాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఇంత సక్సెస్ అయినప్పట్టికీ జూనియర్ ఈ సినిమా విషయంలో నిర్మాతలపై చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ యంగ్ టైగర్ కి ఎందుకంత కోపం, నిర్మాతలు ఏం చేశారు అంటే….మాత్రం ఈ కధ చదవాల్సిందే….విషయంలోకి వెళితే…జూనియర్ కు తన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ‘జనతా గ్యారేజ్’ కి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయని అయితే ఆ విషయాన్ని ఎవ్వరూ బయటకు చెప్పడం లేదు అన్న విషయాలు జూనియర్ దృష్టికి వెళ్లినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వస్తున్న సమాచారం.

ఇప్పటికి  ఈ సినిమా 80 కోట్ల నెట్ కలక్షన్స్ ను వసూలు చేసింది అని నిర్మాతలు చెపుతూ ఉన్నా 135 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తన మూవీకి సంబంధించిన కలెక్షన్ల వివరాలు పూర్తిగ బయటకు ఎందుకు రావట్లేదు అని, నిర్మాతలు ఎందుకు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు అని ఎన్టీఆర్ కోపంగా ఉన్నాడని సమాచారం. అదే క్రమంలో ఇంత పెద్ద గ్రాస్ వచ్చిన సినిమాని ప్రమోట్ చేసుకోకుండా నిర్మాతలు ఎందుకు అలా సైడ్ అయిపోయారో అన్న అనుమానం సైతం ఇండస్ట్రీలో వస్తూ ఉండడంతో దీనిపై ఎన్టీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది…మరి చూడాలి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #koratala siva
  • #Mytri movie makers
  • #NTR
  • #Tarak

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 hour ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

2 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

2 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

1 hour ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

2 hours ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version