Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తరువాత ఎవరైనా!!!

ఎన్టీఆర్ తరువాత ఎవరైనా!!!

  • February 2, 2017 / 05:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తరువాత ఎవరైనా!!!

టాలీవుడ్ లో సూపర్ డ్యాన్సర్ ఎవరు అంటే ఒకప్పుడు మెగాస్టార్ పేరు చెప్పేవారు…..అయితే అప్పట్లో తనదైన శైలిలో డ్యాన్స్ లు చేస్తూ మెగాస్టార్ గా ఎదిగాడు చిరు… అయితే అదే క్రమంలో ఇప్పుడున్న యువ హీరోల్లో దాదాపుగా అందరూ డ్యాన్స్ లో ఇరగదీస్తారు అనే చెప్పవచ్చు…. అంతమందిలో ద బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే.. ఏం చెప్తారు?.. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో ‘ది టాప్ టెన్స్’ అనే ఆన్‌లైన్ సంస్థ ఆలిండియా టాప్ 10 డ్యాన్సర్ల జాబితా గురించి ఒక సర్వే నిర్వ్వహించింది…..ఇక వాళ్ళు చేసిన సర్వేలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉండగా, హృతిక్ రోషన్ రెండవ స్థానంలో, ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండడంతో టాప్ 3లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా ఇండియన్ మైకేల్ జాక్సన్ గా భావించే ప్రభుదేవాకు 4వ స్థానం  లారెన్స్ కు 5, మాధురి దీక్షిత్ కు 6, తమిళ హీరో విజయ్ కు 7, రాఘవ క్రోక్ కు 8, ఐశ్వర్యారాయ్ కి 9 వ స్థానాలు ఈ సర్వేలో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఈ సర్వేలో మెగా స్టార్ చిరంజీవికి 10వ స్థానం వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ జాబితా యదార్థత పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవన్నీ వాస్తవాలు కాదు అంటూ….కేవలం కావాలని కొందరు పుట్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే ఇది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ అభిమానులు మాత్రం.. తమ అభిమాన హీరోకు టాప్ స్థానం రావడంతో తెగ ఆనందపడిపోతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai
  • #Allu Arjun
  • #Best Indian Dancers
  • #Chiranjeevi
  • #Hrithik Roshan

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

4 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

22 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

24 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

3 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version