Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ్ పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

పూరి జగన్నాథ్ పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

  • October 6, 2016 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్ పై ఎన్టీఆర్ ప్రశంసల జల్లు

సాధారణ హీరోని క్రేజీ హీరోగా చెక్కే శిల్పి పూరి జగన్నాథ్. ఎంత సాఫ్ట్ గా ఉన్న నటుడైన ఆయన  సినిమాలోకి రాగానే స్ట్రాంగ్ గా మారిపోతాడు. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా యమ స్ట్రాంగ్ అవుతాడు. అదే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి ముందు చెప్పాడు. పూరి జగన్నాథ్ తనని పూర్తిగా మార్చేశారని వెల్లడించారు.

బుధవారం జరిగిన ఇజం ఆడియో వేడుకలో తారక్ మాట్లాడుతూ “నేను జగన్ గారితో టెంపర్ చేయకముందు ఒకటి.. చేసిన తర్వాత మరొకటి. నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందంటే దానికి కారణం టెంపర్. ఆ కాన్ఫిడెన్స్ నాకు జగన్ భయ్యా ఇచ్చారు. ఆ సినిమా చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. ప్రతీ విషయాన్ని డిఫరెంట్ గా చూడటం నేర్చుకున్నా. అందుకే నాకు పూరి భయ్యా అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు కళ్యాణ్ రామ్ అన్న జగన్ గారితో పనిచేస్తే.. ఆయన ఒక కొత్త కోణంలో కనిపిస్తారని నాకు ఆశ ఉండేది. ఇప్పటికి ఆ ఆశ తీరింది. అన్న లుక్ అదిరిపోయింది. లుక్ అంటే కండలు కాదు. అన్న యాటిట్యుడ్ పూర్తిగా మారిపోయింది.” అంటూ జగన్ కు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న ఇజం సినిమా ఈనెల 20 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Anoop Rubens
  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #Kalyan Ram

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

44 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

26 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version