Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఈ గొడవలు నాకొద్దు బాబోయ్..!

ఈ గొడవలు నాకొద్దు బాబోయ్..!

  • March 20, 2019 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ గొడవలు నాకొద్దు బాబోయ్..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ఓ రేంజ్లో మొదలయ్యింది. సరిగ్గా పదేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా హడావిడి ఉందో ఇప్పుడు కూడా అదేతరహా హడావిడి ఉంది. ఎందుకంటే ఈ సరి పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఇక అప్పుటి లాగే ఇప్పుడు కూడా సినీ గ్లామర్ సందడి చేయబోతుంది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా… మహేష్ అక్క జయదేవ్ భార్య పద్మావతి ప్రచారం చేస్తున్న గుంటూరు పరిసర ప్రాంతాలలో ప్రతి ఇంటికి తిరుగుతుండగా అంతర్లీనంగా మహేష్ మ్యానియా కూడా పనిచేస్తున్నట్టు స్పష్టం అవుతుంది.ఇందులో భాగంగా మహేష్ ‘మహర్షి’ చిత్ర ఫోటోలను, బ్యానర్లను అక్కడ మహిళా సభ్యులు ప్రచారంలో పెట్టి తిరగడం.. తన బావ కోసం మహేష్ ప్రచారం చేస్తున్నట్టే కనిపిస్తుంది.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

ఇదిలా ఉంటే… ఇటీవల నార్నె శ్రీనివాసరావు వై.సి.పి లో జాయినయిన సంగతి తెలిసిందే. అయితే తన ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ను ఓ వీడియో రూపంలో తన అభినానులకి సందేశం ఇవ్వమని. తద్వారా తనకి ప్రచారం జరుగుతుందని శ్రీనివాసరావు… ఎన్టీఆర్ ను కోరారట. అయితే దీనిని జూ.ఎన్టీఆర్ తిరస్కరించాడని సమాచారం. అంతే కాదు తన ప్రచారంలో తన ఫోటోలను, బ్యానర్లను ఎక్కడా వాడొద్దని తన మామకి గట్టిగా చెప్పాడట తారక్. పదేళ్ళ తరువాత తాను రాజకీయాల్లోకి వచ్చి.. పోటీ చేసినా… చేయకపోయినా తన పూర్తిగా తెలుగుదేశం పార్టీకోసమే పనిచేస్తానని చెప్పాడట. సో దీని ప్రకారం చూస్తే ఎన్టీఆర్… ఈ ఎన్నికల్లో తారక్ సందడి లేనట్టే కనిపిస్తుంది. పదేళ్ళ క్రితం తెలుగు దేశం పార్టీ కోసం ఓ రేంజ్లో ప్రచారం చేసిన తారక్ ఈసారి మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడట్లేదని తెలుస్తుంది. అందులోనూ బాలయ్య, చంద్ర బాబు లతో ఎన్టీఆర్ కి మనస్పర్థలు ఉండటం.. మరో పక్క తన మామ ఇలా ప్రతార్థి పార్టీలో జాయినవ్వడంతో… లేని పోని వివాదాలు నాకెందుకులే అనుకుంటున్నాడేమో. ఇలా మహేష్ స్ట్రాటజీ ని ఎన్టీఆర్ ద్వారా ఉపయోగించుకుందామనుకున్న ఎన్టీఆర్ మామగారి ప్లాన్ రిజెక్ట్ అయ్యిందన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Jr ntr In politics
  • #JR.NTR father in law
  • #Mahesh IN politics
  • #mahesh latest news

Also Read

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

related news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

Mahesh Babu : ‘హ్యాపీ బర్త్ డే NSG’ : మహేష్ బాబు

trending news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

2 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

2 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

3 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

4 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

5 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

6 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

6 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

7 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

8 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version