Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » డైరక్టర్ సుకుమార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్!

డైరక్టర్ సుకుమార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్!

  • May 22, 2017 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరక్టర్ సుకుమార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఎన్టీఆర్!

మాస్ హీరో అయిన ఎన్టీఆర్ ని క్లాస్ ఆడియన్స్ కి దగ్గరి చేసిన మూవీ నాన్నకు ప్రేమతో. ఇందులో ఎన్టీఆర్ ని సుకుమార్ చాలా స్టైలిష్ గా చూపించారు. అందుకే తారక్ కి ఆయనంటే చాలా ఇష్టం. సుకుమార్ నిర్మాతగా మారి తీసిన రెండో చిత్రం “దర్శకుడు”. అశోక్‌, ఈషా జంటగా నటించిన ఈ మూవీ టీజర్ ని నిన్నఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పారు. ‘సుకుమార్‌ రైటింగ్స్‌ కార్యక్రమానికి నేనెప్పుడు వచ్చినా, అది బాధ్యతతోనే. ‘దర్శకుడు’ అనే సినిమాను ఎంచుకోవడమే నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. పేరు చూసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినిమా అనుకుంటారు. కానీ ఇది చాలా భిన్నమైన కాన్సెప్ట్‌. సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ చేశా.

అందులో నాకు, జగపతిబాబు మధ్య జరిగే బాల్‌ సన్నివేశంలో డైలాగ్‌ను 40-50సార్లు చెప్పించారు. చెప్పిన ప్రతిసారీ బాగుందన్నారు. కానీ ఇంకా బాగా, వివిధ వేరియేషన్లలో చేద్దామని అలా చెప్పిస్తున్నారని ఆ తర్వాత అర్థమైంది. అది సినిమాపై సుకుమార్‌కు ఉండే ప్యాషన్‌. ప్రతీ నటుడు సుకుమార్‌తో కచ్చితంగా పనిచేయాలి. కథకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం వేరు. మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ ప్రారంభించి పరిశ్రమకు అందిస్తున్నారు. ఈ బ్యానర్‌లో మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ కోరుకున్నారు.  హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహించిన “దర్శకుడు” మూవీ త్వరలో థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Sukumar

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

2 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

9 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

12 hours ago

latest news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

13 mins ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

45 mins ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

1 hour ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

8 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version