Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

  • May 20, 2026 / 06:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

జూనియర్ ఎన్టీఆర్(NTR) ‘ఇండియాలోనే అత్యుత్తమ నటుల్లో ఒకరు’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎన్టీఆర్ గొప్ప నటుడు అని ప్రస్తావించడానికి ముఖ్య కారణం అతని డైలాగ్ డెలివరీ.

NTR

ఎలాంటి లెంగ్తీ డైలాగ్ ని అయినా ఈజ్ తో సింగిల్ టేక్లో పలకడం ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. డైరెక్టర్స్ అంతా ఎన్టీఆర్ కి ఫిదా అయిపోయేది ఈ విషయంలోనే అనడంలో ఎటువంటి అతిశయోక్తి అనిపించుకోదు.

ntr voice modulation

కాకపోతే, కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ ఒకే తరహా రెగ్యులర్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అయిపోతుంటాడేమో అనిపిస్తుంటుంది. ఎన్టీఆర్ సినీ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.కెరీర్ బిగినింగ్‌లో ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి మాస్ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అయితే, ఆ తర్వాత ప్రతి సినిమాతోనూ రికార్డులు కొట్టాలనే లూప్‌లో పడిపోయి, వరుసగా మాస్ మసాలా చిత్రాలే చేశాడు ఎన్టీఆర్. దీనివల్ల వరుస ఫ్లాపులు రావడమే కాకుండా, అప్పట్లో ఆయన యూత్ ఆడియన్స్‌కి కూడా కాస్త దూరమయ్యాడు.

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.అటు తర్వాత చూసుకుంటే.. ‘బృందావనం’ సినిమా మంచి విజయం సాధించడంతో.. పాటు ఎన్టీఆర్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఈ క్రమంలో మళ్లీ అదే తరహా ఫ్యామిలీ, యాక్షన్ కథల వైపు మొగ్గు చూపాడు ఎన్టీఆర్. ఆ ఫార్ములాను నమ్ముకుని చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ ‘రభస’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.

ఒక రకంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. అప్పటి నుండి నిన్నమొన్నటి ‘దేవర’ వరకు ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ వచ్చాడు. అయితే ‘జై లవ కుశ’ సినిమా నుండి ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీలో ఒక మార్పు కనిపిస్తోంది. గంభీరంగా డైలాగులు పలికే క్రమంలో వాయిస్‌ని బాగా బేస్ చేసి (బిగబెట్టి) మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘జై లవ కుశ’లో జై పాత్రకి అది బాగానే సెట్ అయ్యింది.

కానీ, ‘దేవర’ వరకు దాదాపు అన్ని సినిమాల్లో అదే స్టైల్‌ని కంటిన్యూ చేయడం వల్ల ప్రేక్షకులకు అది కాస్త ‘బొంగురు’ గొంతులా అనిపిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి.’వార్ 2′ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్‌పై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా ఎన్టీఆర్ తన పద్ధతిని మార్చుకోలేదని తాజాగా విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోందంటూ కొందరు నెటిజన్లు ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు.వీటిని ఎన్టీఆర్ గమనించి.. కొంచెం ఛేంజ్ చేసుకుంటే బెటరేమో..!

‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dragon
  • #dragon glimpse
  • #hbd ntr
  • #NTR

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

1 hour ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

9 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

9 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

30 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

1 hour ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

2 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version