Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం “ఓ మంచి రోజు చూసి చెప్తా”, మార్చ్ 19న విడుదల

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం “ఓ మంచి రోజు చూసి చెప్తా”, మార్చ్ 19న విడుదల

  • February 26, 2021 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం “ఓ మంచి రోజు చూసి చెప్తా”, మార్చ్ 19న విడుదల

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apollo Productions banner
  • #Balu V Ravuri
  • #Cine Digital
  • #Niharika konidela
  • #O Manchi Roju Chusi Chepta Movie

Also Read

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

related news

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

Sir Madam Collections: చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్టే

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

trending news

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

15 mins ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

1 hour ago
Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

3 hours ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

32 mins ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

39 mins ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

1 hour ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

2 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version