Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

  • October 1, 2026 / 12:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

దసరా పండగ ఉన్న నెల.. ఐదు వీకెండ్లు ఉన్న నెల.. మామూలుగా ఇలానే అనుకుంటారు. కానీ సినిమా అభిమానులకు ఈ నెల చాలా ఇష్టం. ఎందుకంటే పండగ సమయంలో సినిమాలు వస్తాయి. ఎక్కువ వీకెండ్లు ఉంటే ఎక్కువ సినిమాలు వస్తాయి. కొత్త నెల ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ నెలలో రాబోయే సినిమాలేంటో చూసేద్దాం. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు కలిపితే తొలి వారం నుండే వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం గమనార్హం.

October 2026

* ఫహాద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా శశాంక్‌ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’,. ఆర్కా మీడియా, కార్తికేయ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదలవుతోంది.
* సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ ఈ సినిమాకు దర్శకుడు.
* పై రెండు సినిమాలు కాకుండా రోషన్‌ ‘తెల్లకాగితం’, ఆది సాయి కుమార్‌ ‘ఎస్‌.ఐ.యుగంధర్‌’ సినిమాలు కూడా ఈ వారంలోనే వస్తున్నాయి.
* ‘డోరతీ’, ‘ప్రేమనే ఊరిలో’, ‘తత్వం’, ‘ఇంప్యూర్‌’, ‘రూపాయనమః’… లాంటి సినిమాలు కూడా ఈ వారంలోనే ఉన్నాయి.

* తొలి వారంలోనే రావాల్సి ఉన్నా.. రెండో వారానికి వాయిదా పడిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ – శ్రీనిధి శెట్టి కాంబోలో రూపొందిన సినిమా ఇది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
* శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ రెండో వారంలోనే అంటే అక్టోబరు 9నే రాబోతోంది. జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహిమా నంబియార్‌ కథానాయిక.
* రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌ 2’. రమ్యకృష్ణ, విద్యా బాలన్‌, మోహన్‌ లాల్, శివరాజ్‌ కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్‌ రోషన్, విజయ్‌ సేతుపతి తదితరులు అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా అక్టోబరు 15న వస్తోంది.
* 16న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి తర్వాత తొలిసారి జంటగా నటించిన ‘రణబాలి’ వస్తోంది. రాహుల్‌ సాంకృత్యాన్‌ ఈ సినిమా దర్శకుడు.

* ఆనంది ప్రధాన పాత్రలో గౌరీ నాయుడు తెరకెక్కించిన సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఈ సినిమాను అక్టోబరు 17న రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.
* రోషన్‌ మేకా, ప్రీతి ముకుందన్‌ జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఏమో ఏమో ఇది’. ఈ సినిమాను అక్టోబరు 30న రిలీజ్‌ చేస్తున్నారు.
* విశ్వక్‌ సేన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘కల్ట్‌’. గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్‌గా నటసి్తున్న ఈ సినిమాను ఆఖరి వారంలో రిలీజ్‌ చేస్తున్నారు. అదే వారంలో అనస్వర రాజన్‌ ‘ఇట్లు అర్జున’ కూడా వస్తోంది.

ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dorothy
  • #Fahadh Faasil
  • #Jailer 2
  • #Ranabaali
  • #Sundeep Kishan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

54 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

4 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version