ఆఫీసర్ ఫస్ట్ డే కలక్షన్స్

  • June 3, 2018 / 07:43 AM IST

కింగ్ అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆఫీసర్. ఎన్నో అంచనాలతో ఈనెల ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. వర్మ కంపెనీ బ్యానర్లో స్వయంగా నిర్మించిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకొని కలక్షన్ల వేటలో వెనుకపడింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 1 .35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు (లక్షల్లో)

ఏరియా షేర్ గ్రాస్
నైజాం : 14 33
సీడెడ్ : 7 12
ఉత్తరాంధ్ర : 7
వెస్ట్ గోదావరి : 4
ఈస్ట్ గోదావరి : 4
గుంటూరు : 4
కృష్ణ : 8
నెల్లూరు : 2
మొత్తం : 50 90
అమెరికా : 8 28
ఇతర ప్రాంతాల్లో :5 17
మొత్తం : 63 135

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus