Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Devara Movie: ‘దేవర’ టీజర్‌ బజ్‌ను నీరుగారుస్తున్న నెటిజన్లు… ఆ సినిమా సీన్లే అంటూ…!

Devara Movie: ‘దేవర’ టీజర్‌ బజ్‌ను నీరుగారుస్తున్న నెటిజన్లు… ఆ సినిమా సీన్లే అంటూ…!

  • January 11, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara Movie: ‘దేవర’ టీజర్‌ బజ్‌ను నీరుగారుస్తున్న నెటిజన్లు… ఆ సినిమా సీన్లే అంటూ…!

సినిమా టీజర్‌, ట్రైలర్‌, గ్లింప్స్‌ వస్తోంది అంటే… బాగుండాలి, చాలా బాగుండాలి అని కోరుకునేవారు అభిమానులు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ వచ్చే వీడియో కొత్తగా ఉండాలి, ఎక్కడా ఇన్‌స్పైర్‌ (కాపీ) కాకుండా ఉండాలి, మ్యూజిక్‌ ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటున్నారు. అంతలా పరిస్థితి ఎందుకు మారిందో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ‘దేవర’ విషయంలో కూడా అభిమానులు ఇలా అనుకున్నా… పాత సినిమాల రిఫరెన్స్‌లు వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయి.

గ్లింప్స్‌ వచ్చిన వెంటనే ఆఖరి బీజీఎం విషయంలో పాత సినిమాల రిఫరెన్స్‌ ఉంది అంటూ పాత వీడియోలను కలిపి దంచేశారు నెటిజన్లు, ట్రోలర్లు. ఇప్పుడు ఇంకాస్త డీప్‌గా చెక్‌ చేసి సీన్‌ బై సీన్‌ లెక్కలు రాస్తున్నారు. అలా గ్లింప్స్‌ ఫస్ట్‌ ఫ్రేమ్‌, సీన్‌ ఓ హాలీవుడ్‌ సినిమాలోని సన్నివేశాలకు కాపీ అంటూ వీడియోలు వదులుతున్నారు. దీంతో ఆ వీడియోలో చూపించింది నిజమా కాదా అని వెతుకుతుండటంతో వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

‘డెవిల్’ సినిమా ప్రచారంలో భాగంగా ‘దేవర’ (Devara) సినిమా హాలీవుడ్ చిత్రంలా ఉంటుందని అన్నాడు కల్యాణ్‌ రామ్‌. ఆయన ఏ యాంగిల్‌లో అన్నాడో కానీ… ఇప్పుడు గ్లింప్స్‌లోని సీన్‌ హాలీవుడ్‌ సినిమా నుండే ఎత్తేశారు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘వైకింగ్స్‌’ ఇంట్రో సాంగ్‌లో నీటిలో తేలియాడే బోట్లు, అమాంతం నీటిలో దూకేయడాలు, సముద్రం నీటిలో రక్తం కలవడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు ‘దేవర’ గ్లింప్స్‌లో కూడా అలాంటి సీన్సే ఉన్నాయి.

దీంతో ఆ సీన్స్‌ను ఎత్తేశారు అని కొందరు, కాదు స్ఫూర్తి పొందారు అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే ఆ సీన్స్‌ ఎవరైనా అలానే తీస్తారని దాంట్లో కాపీ ఏముందని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే గ్లింప్స్‌ లాస్ట్‌ బీజీఎం ‘కత్తి’, ‘బీస్ట్‌’ మ్యూజిక్‌లా ఉందని విమర్శలు వచ్చాయి. అలా మొత్తంగా గ్లింప్స్‌ కొత్త సీసాలో పాత సారా అంటున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంలో టీమ్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. అయితే ఇలాంటి కామెంట్లకు సినిమా టీమ్‌లు స్పందించే రోజులు ఇప్పుడు లేవు.

https://twitter.com/alwaysBrainy/status/1745105609102704888

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Director Koratala Siva
  • #Jr Ntr

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

2 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

2 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

2 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

2 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago

latest news

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

6 mins ago
సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

11 mins ago
Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

2 hours ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

2 hours ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version