Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kasthuri: కస్తూరి శంకర్ పై ఓంకార్ బోల్డ్ కామెంట్స్.. అలా లేరంటూ!

Kasthuri: కస్తూరి శంకర్ పై ఓంకార్ బోల్డ్ కామెంట్స్.. అలా లేరంటూ!

  • May 23, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri: కస్తూరి శంకర్ పై ఓంకార్ బోల్డ్ కామెంట్స్.. అలా లేరంటూ!

వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి కస్తూరి శంకర్ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా ఈమె సందడి చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె ఎక్స్ స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కీలకపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి తులసి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయం గురించి ఆమె మాట్లాడుతూ తన ఆలోచనలను తెలియజేస్తూ ఉంటారు.

అయితే ఈమె ఆలోచన విధానం ఈమె మాట తీరు కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటుందని చెప్పాలి. ఇలా కస్తూరి శంకర్ వివాదాల ద్వారా వార్తల్లో కూడా నిలుస్తుంటారు. తాజాగా ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కస్తూరి శంకర్ గురించి ఓంకార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ప్రోమోలో భాగంగా కస్తూరి శంకర్ వేదిక పైకి వస్తూ రాగానే బాసు వేర్ ఇస్ ద పార్టీ అనే పాటకు డాన్స్ వేశారు.

అలాగే ఈమెతో పాటు బ్రహ్మ ముడి సీరియల్ నటి కనకం కూడా ఈ వేదికపై సందడి చేశారు. ఈ విధంగా కస్తూరి శంకర్ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన అనంతరం ఓంకార్ కస్తూరిని లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోమని చెప్పారు.ఆయన చెప్పిన విధంగానే కస్తూరి శంకర్ చేశారు అయితే ఓంకార్ మాట్లాడుతూ మీరు ఏ యాంగిల్ లో చూసిన మదర్ మాదిరి అసలు లేరని ఇంకా మరదలు మాదిరిగానే ఉన్నారు అంటూ కామెంట్ చేశారు.

ఇలా ఓంకార్ కస్తూరి (Kasthuri) గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఆమె సిగ్గుపడిపోయారు. ఇక వీరి పర్ఫామెన్స్ చూసిన అనంతరం మదర్స్ ని పిలిస్తే మరదలు వచ్చారు నాకు చెమటలు పడుతున్నాయి అంటూ కామెంట్ చేశారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kasthuri
  • #Actress Kasthuri
  • #Gruha Lakshmi
  • #Kasthuri

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

59 mins ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

15 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

21 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

22 hours ago

latest news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

19 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

20 hours ago
AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version