Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Actress Khushbu: హ్యాకర్ల దెబ్బకు మరోసారి కంగారు పడిన కుష్బూ!

Actress Khushbu: హ్యాకర్ల దెబ్బకు మరోసారి కంగారు పడిన కుష్బూ!

  • July 20, 2021 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Khushbu: హ్యాకర్ల దెబ్బకు మరోసారి కంగారు పడిన కుష్బూ!

సోషల్ మీడియాలో సెలబ్రెటీల అకౌంట్స్ ను హ్యాక్ చేయడం ఇటీవల కాలంలో రొటీన్ గా మారుతోంది. ముఖ్యంగా ట్విట్టర్ ను సైబర్ హ్యాకర్లు ఒక ఆటాడుకుంటున్నారు. దీంతో సెలబ్రెటీలు పలుమార్లు కంగారు పడాల్సి వస్తోంది. కొందరైతే ఈ కారణం వలన కూడా సోషల్ మిడియాలోకి రావాలంటే భయపడుతున్నారు. ఇక రీసెంట్ గా సీనియర్ నటీమణి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయ్యింది. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్న కుష్బూ గతకొంతకాలంగా ట్విట్టర్ లో చాలా చురుగ్గా కనిపిస్తున్నారు.

రాజకీయ విమర్శలతో ట్వీట్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక మరోసారి ఆమె అకౌంట్ హ్యాక్ కు గురైనట్లు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ లో ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మళ్లీ అదే తరహాలో హ్యాక్ అయినట్లు చెప్పారు. ఈ సారి హ్యాకర్లు కుష్బూ అకౌంట్‌ ప్రొఫైల్ పేరును బ్రియాన్‌గా మార్చడమే కాకుండా కవర్‌ ఫోటోని కూడా మార్చేశారు. అలాగే ఆమె గతంలో చేసిన ట్వీట్లన్నీ కూడా తొలగించారు.

దీంతో వెంటనే ఆమె ట్విట్టర్ కు విషయాన్ని చేరవేసింది. అమితాబ్ బచ్చన్, పూజా హెగ్డే వంటి స్టార్స్ కూడా గతంలో ఇదే తరహాలో హ్యాంకింగ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. హ్యాక్ అవ్వడం వలన సోషల్ మీడియాలో ఉండాలంటేనే భయం వేస్తోందని ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు వివరణ ఇచ్చారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor kushboo
  • #actress kushboo
  • #kushboo

Also Read

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

related news

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

trending news

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

20 mins ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

15 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

15 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

21 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

21 hours ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

23 mins ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

19 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

20 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

21 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version