Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » యావరేజ్ మూవీకి హిందీ రీమేక్ అవసరమా?

యావరేజ్ మూవీకి హిందీ రీమేక్ అవసరమా?

  • July 15, 2020 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యావరేజ్ మూవీకి హిందీ రీమేక్ అవసరమా?

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఆయన నిర్మించిన, నిర్మిస్తున్న చిత్రాలు లాక్ డౌన్ కారణంగా ఇరుక్కుపోయాయి. నాని హీరోగా తెరకెక్కిన ‘వి’ మూవీ విడుదల ఆగిపోగా, పవన్ తో చేస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఆగిపోయింది. అలాగే హిందీలో షాహిద్ కపూర్ తో చేస్తున్న తెలుగు మూవీ జెర్సీ హిందీ రీమేక్ షూటింగ్ కూడా హోల్డ్ లో పడింది. దీనితో 150 కోట్లకు పైగా పెట్టుబడి ఫలితాలు ఇవ్వకుండా నిలిచిపోయింది.

థియేటర్స్ ఓపెన్ అయితే…వి మరియు వకీల్ సాబ్ చిత్రాలు విడుదల చేసి పెట్టుబడి రాబట్టుకోవాలని దిల్ రాజు చూస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదికి థియేటర్స్ తెరుచుకోవడం కష్టమే అన్నమాట వినిపిస్తుంది. ఇది దిల్ రాజును మరింత ఆందోళనకు గురిచేస్తుంది. కాగా దిల్ రాజు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి జెండా ఊపారు. ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హిట్ మూవీని హిందీలో ఆయన నిర్మించనున్నారు. రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా, ఒరిజినల్ తెరకెక్కించిన డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించనున్నారు.

Dil Raju Interview

వచ్చే ఏడాది ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తెలుగులో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా ఏమంత మెరుగైన ప్రదర్శన చూపలేదు. సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కావడంతో ఓ వర్గం ప్రేక్షకులు దీని వైపే చూడలేదు. అలాంటి యావరేజ్ కంటెంట్ మూవీని హిందీలో అంత బడ్జెట్ తో నిర్మించి ఆయన రిస్క్ చేస్తున్నారనిపిస్తుంది. తెలుగులో ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, నాని నిర్మించారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Jersey Remake
  • #V The Movie
  • #Vakeel Saab

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

57 mins ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

4 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

23 hours ago

latest news

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

46 mins ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

19 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

19 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

20 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version