Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » 800 Movie: విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు… ఇప్పుడెవరంటే

800 Movie: విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు… ఇప్పుడెవరంటే

  • January 13, 2022 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

800 Movie: విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు… ఇప్పుడెవరంటే

క్రికెటర్ల జీవితం సినిమాలుగా మలిస్తే… మంచి క్రేజ్‌ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఏ క్రికెటర్ల బయోపిక్‌ కూడా ఫెయిల్‌ అవ్వలేదు. సచిన్‌ తెందూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ.. మొన్నీ మధ్య వచ్చిన ‘83’… ఇలా ఏదీ ఫెయిల్‌ అవ్వలేదు. అలాంటి రికార్డు ఉన్న క్రికెట్‌ నుండి ఓ స్టార్‌ క్రికెటర్‌ సినిమా వస్తుంది అంటే… ఎవరైనా నో అంటారా? కానీ ఒక క్రికెటర్‌ విషయంలో అలాంటి మాట వినిపించింది. అతనే ముత్తయ్య మురళీథరన్‌.

శ్రీలంకకు చెందిన ఈ ప్రముఖ క్రికెటర్‌ జీవితంలో ఆధారంగా ‘800’ అనే పేరుతో సినిమా అనౌన్స్‌ చేసి… హీరో ఎవరో చెప్పి ఆ తర్వాత ఆపేశారు. మురళీథరన్‌ జీవితాన్ని కళ్లకు కట్టడానికి మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు. దీంతో ఇక రచ్చ రచ్చే అని అందరూ అనుకున్నారు. విజయ్‌ సేతుపతి కూడా పూర్తి మేకోవర్‌తో పాత్రకు రెడీ అయిపోయాడు. అయితే గతంలో జరిగి యాంటీ తమిళ్‌ వ్యవహారం ఇప్పుడు చర్చకు వచ్చింది.

తమిళులకు వ్యతిరేకంగా ఉన్న మురళీ థరన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమాలో తమిళుడైన నువ్వు నటించడమేంటి అంటూ విజయ్‌ సేతుపతి మీద విరుచుకుపడ్డారు. పెద్ద ఎత్తున బెదింపు కాల్స్‌ మొదలయ్యాయి. దీంతో ఆ సినిమా నుండి విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు. దాంతో సినిమా ఇక ఆగిపోయినట్లే అని అనుకున్నారు. కానీ ఆ సినిమాను తలకెత్తుకున్న దర్శకుడు ఎమ్మెస్‌ శ్రీపతి మాత్రం వెనకంజ వేయడం లేదు. మురళీథరన్‌ జీవితాన్ని పక్కాగా సినిమా చేస్తా అని పట్టుపడుతున్నాడు.

ఈసారి ఇంటర్నేషనల్‌ స్టార్‌ దేవ్‌ పటేల్‌ను సినిమాలోకి తీసుకొచ్చాడు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’తో దేవ్‌ మనకు పరిచయం అయ్యాడు. ‘హోటల్ ముంబై’, ‘ది వెడ్డింగ్ గెస్ట్’, ‘ది గ్రీన్ నైట్’ అనే సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆ హీరోతోనే ‘800’ సినిమా చేయాలని దర్శకుడు శ్రీపతి అనుకుంటున్నాడట. అన్నీ ఓకే అయితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని సమాచారం. అయితే మరి ఈ సినిమా విషయంలో తమిళనాట ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. తమిళుడు నటించలేదు కాబట్టి… ఓకే అంటారో. లేక అసలు సినిమానే వద్దంటారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #800 Movie
  • #Dev Patel
  • #MS Sripathi
  • #Muttiah Muralitharan
  • #Vijay Sethupathi

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

3 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

3 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version