Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘మహేష్ 30 ‘ .. అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్ ఇది

Mahesh Babu: ‘మహేష్ 30 ‘ .. అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్ ఇది

  • January 30, 2024 / 09:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘మహేష్ 30 ‘ .. అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్ ఇది

మహేష్ బాబు – త్రివిక్రమ్… ఇది క్రేజీ కాంబినేషనే..! కానీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పలేం. ఈ కాంబినేషన్లో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. అవే ‘అతడు’ ‘ఖలేజా’ ‘గుంటూరు కారం’. ‘అతడు’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. ‘ఖలేజా’ డిజాస్టర్ అయ్యింది. ఇక ‘గుంటూరు కారం’ నెగిటివ్ టాక్ తో మొదలై..కమర్షియల్ గా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. కానీ మహేష్ ని ఇంకో మెట్టు పైకి ఎక్కించడంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ సక్సెస్ అవుతున్నాడు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్.. సినిమాలకి మహేష్ ఎంతో ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు.

త్రివిక్రమ్ తో సినిమా చేసిన ప్రతిసారి మహేష్ లో దాగున్న బెస్ట్ పెర్ఫార్మర్ బయటకు వస్తున్నాడు. అందుకే ఈ కాంబో పై స్పెషల్ క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ఈ ఏడాది ఉగాదికి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది మహేష్ కి 29 వ సినిమా. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఇంకో 3 ఏళ్ళు టైం పట్టే ఛాన్స్ ఉంది. సో 2027 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

రాజమౌళి ఎర్లీగా చేస్తే 2026 లో రావచ్చు. అయితే మహేష్ 30 వ సినిమా ఎవరితో చేస్తాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానంగా మొన్నటివరకు కొరటాల శివ పేరు ఎక్కువగా వినిపించేది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ‘గుంటూరు కారం’ కి ముందు మహేష్ తో సినిమా అనుకున్నప్పుడు.. దానిని పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనుకున్నారట. కానీ మహేష్.. అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే రాజమౌళితో చేస్తున్న సినిమాతోనే తన పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవ్వాలి అనుకున్నారు కాబట్టి..!

అందుకే త్రివిక్రమ్ కి.. రాజమౌళితో సినిమా అయ్యాక కచ్చితంగా ‘మీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తాను’ (Mahesh Babu)మహేష్ చెప్పారట. త్రివిక్రమ్ కూడా ఇంకా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్..లతో చేసే సినిమాలతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారు. మహేష్ తో సినిమా చేసే టైంకి త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతారు కాబట్టి.. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ‘మహేష్ 30’ త్రివిక్రమ్ డైరెక్షన్లోనే ఉండే ఛాన్స్ ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SSMB30
  • #Trivikram Srinivas

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

4 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

5 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

6 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

6 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

10 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

2 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

2 hours ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

2 hours ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

3 hours ago
Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version