Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అలా జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తీరిపోతుంది..!

అలా జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తీరిపోతుంది..!

  • March 5, 2020 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తీరిపోతుంది..!

కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన ప్రభాస్ ను చూపించిన తీరుకి కేవలం ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోయారు. ఈ చిత్రం అందరికీ ఓ హాట్ ఫేవరెట్ మూవీ అని చెప్పాలి. అయితే ఈ ఈ కాంబినేషన్ మళ్ళీ ఎందుకు సెట్ అవ్వలేదు అనే డౌట్ అందరిలోనూ ఉంది. ‘ఛత్రపతి’ తరువాత ప్రభాస్ కటౌట్ ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేసి ఫ్యాన్స్ ఆకలి తీర్చిన డైరెక్టర్ కొరటాలే. కాబట్టి మళ్ళీ ఈ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుణ్ణు అని కోరుకొని అభిమాని ఉండడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Bobby Simha, Disco Raja Collections, Disco Raja Movie, Disco Raja Movie Collections, Disco Raja Movie Review, Disco Raja Review, Nabha Natesh, Payal Rajput, Ram Talluri, Ravi teja, thaman, Vi Anand

అయితే యూవి వారితో కొరటాలకు చెడిందని.. అందుకే ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదని ఇన్సైడ్ టాక్. అయితే ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో ప్రభాస్ కు అలాగే కొరటాల కు మంచి అనుబంధం ఉంది. అంతేకాదు ‘మైత్రి’ వారికి ప్రభాస్ ఓ సినిమా చెయ్యాలి. ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ పూర్తయితే … ‘మహానటి’ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ 6 నుండీ 8 నెలలు సమయం కావాలని కోరినట్టు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఒక 6 నెలల కాల్షీట్స్ ‘మైత్రి’ వారికి ఇచ్చి వారి ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యాలని ప్రభాస్ ఆలోచనలో ఉన్నాడట. మరో పక్క ‘ఆచార్య’ కూడా పూర్తయితే కొరటాల ఫ్రీ అవుతాడు. ఎలాగు కొరటాల మైత్రి వాళ్ళకి ఓ సినిమా చెయ్యాలి. ఆయన సినిమాకోసం 9 నెలలకు మించి సమయం తీసుకోడు. మరి మధ్యలో ఉన్న ఈ చిన్న అడ్జస్ట్ మెంట్లు జరిగిపోతే.. ఈ ‘మిర్చి’ కాంబో రిపీట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయనేది ఫిలింనగర్ టాక్.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Koratala Shiva
  • #Mirchi
  • #Mytri movie makers
  • #Prabhas
  • #Prabhas 20

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version