Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » డిసెంబర్ కి షిఫ్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ!

డిసెంబర్ కి షిఫ్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ!

  • September 18, 2018 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిసెంబర్ కి షిఫ్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ!

రెండేళ్ల విరామం అనంతరం వెంటనే “రాజా ది గ్రేట్” సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో రవితేజ ఈజ్ బ్యాక్ అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. ఆ తర్వాత వచ్చిన “టచ్ చేసి చూడు, నేల టికెట్టు” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. సినిమాలు ఫ్లాపైన దానికంటే ఎక్కువగా ఆ సినిమాలు కనీస స్థాయి కలెక్షన్స్ రాబట్టకపోవడం పట్ల రవితేజతోపాటు ఆయన అభిమానులు కూడా నిరాశచెందారు. అందుకే.. కాస్త జాగ్రత్త వహించి తనను హీరోగా పరిచయం చేయడంతోపాటు తన కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన శ్రీనువైట్ల చెప్పిన కథను మెచ్చి మరో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమానే “అమర్ అక్బర్ ఆంటోనీ”. అయితే.. ఆ సినిమా ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి కానీ క్రేజ్ కానీ ఇప్పుడు లేవు.

పూర్తిస్థాయిలో అమెరికాలో చిత్రీకరించబడ్డ ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 5న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో నవంబర్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ.. ఇంకా షూటింగ్ కూడా చాలా పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు డిసెంబర్ 14కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేపనిలో పడ్డారు. ఆల్రెడీ రెండు సినిమాలు ఫ్లాపవ్వడం.. ఈ కొత్త సినిమా ఇలా పలుమార్లు వాయిదాపడుతుండడం, తదుపరి సినిమా ఏమిటనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో రవితేజ అభిమానులందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజైతే తప్ప రవితేజ ఇప్పట్లో మరో సినిమా అంగీకరించే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony Movie
  • #Ileana
  • #Ileana D'Cruz
  • #Ravi teja
  • #Ravi Teja's Movie

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

7 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

12 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

13 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

24 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago

latest news

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

8 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

11 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

12 hours ago
Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version