Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య, బోయపాటి సినిమాలో రోజా..?

బాలయ్య, బోయపాటి సినిమాలో రోజా..?

  • November 26, 2019 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య, బోయపాటి సినిమాలో రోజా..?

నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ‘భైరవ ద్వీపం’ ‘పెద్దన్నయ్య’ ‘గాండీవం’ ‘బొబ్బిలి సింహం’ ‘మాతో పెట్టుకోకు’ ‘సుల్తాన్’ వంటి ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. పైగా అధికార పార్టీలో రోజా ఉండగా ప్రతిపక్షం పార్టీలో బాలయ్య ఉన్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ కలిసి మళ్ళీ ఓ సినిమా చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

Roja With bala Krishna

అసలు విషయం ఏమిటంటే.. బాలయ్య తన 106వ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ రోల్ పోషించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం రోజాను బోయపాటి శ్రీను సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆలోచించి చెప్తానండీ అని రోజా సమాధానం చెప్పి పంపించారట. రాజకీయాల పరంగా అప్పుడప్పుడూ రోజా.. బాలయ్య పై కొన్ని సెటైర్లు వేస్తూ వచ్చారు. మరి ఆయన సినిమాలో నటించడానికి ఇప్పుడు ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. మరి ఫైనల్ గా ఈమె ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి..!

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #NBK106
  • #Roja
  • #Sanjay Dutt

Also Read

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

trending news

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

42 mins ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

20 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

22 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago

latest news

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 hour ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

22 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

1 day ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version