Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » 2023 సంక్రాంతికే మహేష్- త్రివిక్రమ్ మూవీ కూడా.. క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబాయ్..!

2023 సంక్రాంతికే మహేష్- త్రివిక్రమ్ మూవీ కూడా.. క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబాయ్..!

  • June 28, 2022 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2023 సంక్రాంతికే మహేష్- త్రివిక్రమ్ మూవీ కూడా.. క్లారిటీ ఇచ్చేసిన మహేష్ బాబాయ్..!

‘సర్కారు వారి పాట’ చిత్రం తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. గతంలో మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించగా ‘ఖలేజా’ మాత్రం డిజాస్టర్ అయ్యింది.

అయితే ఈ రెండు సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో త్రివిక్రమ్- మహేష్ ల మూడో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు ఫినిష్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే ఆసక్తి అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు మహేష్ అభిమానుల్లో కూడా ఉంది. అయితే ఈ విషయాల పై మహేష్ బాబాయ్ అయిన ఆదిశేషగిరి రావు క్లారిటీ ఇచ్చేశాడు.

మహేష్ బాబు- త్రివిక్రమ్ ల సినిమా 2023 సంక్రాంతికే విడుదల కాబోతుంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ విషయం పై నిర్మాతలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు కానీ మహేష్ టీం కానీ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇవ్వలేదు కదా అని ఆయన్ని అడిగితే.. ‘జూలైలో షూటింగ్ మొదలవుతుంది కదా..

షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ప్రకటిస్తారు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో 2023 సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి లతో పాటు మహేష్ బాబు కూడా వచ్చి చేరబోతున్నాడు అన్న మాట. ఈ ఏడాది ఈ ముగ్గురు కలిసి జగన్ వద్దకు వెళ్ళారు. ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్నారు అని స్పష్టమవుతుంది.

#ssmb28 releasing on jan 14- 2023. Confirmed by @urstrulyMahesh uncle@haarikahassine #Trivikram pic.twitter.com/6BJyrshQdU

— Phani Kumar (@phanikumar2809) June 28, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #SSMB28
  • #taraka ratna

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

40 mins ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version