Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘కుబేర’ కాంబోలో ఇంకో సినిమా.. మరి నాని సంగతేంటి?

‘కుబేర’ కాంబోలో ఇంకో సినిమా.. మరి నాని సంగతేంటి?

  • April 10, 2025 / 02:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కుబేర’ కాంబోలో ఇంకో సినిమా.. మరి నాని సంగతేంటి?

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ధనుష్ (Dhanush)  . సెన్సిటివ్ కథల్ని సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సిద్ధహస్తుడు. ఈ క్రేజీ కాంబినేషన్లో ‘కుబేర’ (Kubera) సినిమా వస్తుంది. ‘ఏషియన్ సంస్థ’ ‘అమిగోస్’ క్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అక్కినేని నాగార్జున (Nagarjuna) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్ ని వదిలారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sekhar Kammula, Dhanush

Once again Sekhar Kammula with Dhanush

ఇక సినిమాని జూన్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘లవ్ స్టోరీ’  (Love Story)  తర్వాత శేఖర్ కమ్ముల నుండి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇదిలా ఉండగా.. ‘కుబేర’ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల ..నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇటీవల చర్చనీయాంశం అయ్యింది. దీనికి సమాధానంగా నాని (Nani) పేరు ఎక్కువగా వినిపించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
  • 2 మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?
  • 3 Manchu Family: మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని  హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు టాక్ నడిచింది. కానీ ఇప్పట్లో అది పట్టాలెక్కడం కష్టం. ఎందుకంటే మధ్యలో నాని ‘పారడైజ్’ (The Paradise)  కంప్లీట్ చేయాలి. అలాగే తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో కూడా ఓ సినిమా అనుకుంటున్నాడు. కాబట్టి.. నాని – శేఖర్ కమ్ముల సినిమా ఇప్పట్లో కష్టమే. అయితే మరోపక్క ధనుష్ కి మరో కథ వినిపించి మరో ప్రాజెక్ట్ కి లాక్ చేసుకున్నాడట శేఖర్ కమ్ముల. దీనిని కూడా ఏషియన్ సంస్థ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘గుబురు గడ్డం’ గ్యాంగ్‌.. ఇంకా ఈ లీగ్‌లోకి ఎవరెవరు వస్తారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kubera
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version