Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘గుబురు గడ్డం’ గ్యాంగ్‌.. ఇంకా ఈ లీగ్‌లోకి ఎవరెవరు వస్తారో?

‘గుబురు గడ్డం’ గ్యాంగ్‌.. ఇంకా ఈ లీగ్‌లోకి ఎవరెవరు వస్తారో?

  • April 10, 2025 / 02:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గుబురు గడ్డం’ గ్యాంగ్‌.. ఇంకా ఈ లీగ్‌లోకి ఎవరెవరు వస్తారో?

సినిమా హీరో అంటే.. నీట్‌ షేవ్‌ అని అనేవారు. అయితే ఇది కొన్నాళ్లు మాత్రమే నడిచింది. ఆ నడిచిన రోజుల్లో మాస్ సినిమాలకు కూడా హీరో దాదాపు ఇలానే ఉండేవారు, మేనరిజమ్స్‌లో మాత్రమే మార్పులు ఉండేవి. ఆ తర్వాత మాస్ సినిమాలు అంటే హీరో లుక్‌ మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు. అలా కాస్త గడ్డం పెరిగింది, జుట్టు హైట్‌ కూడా పెరుగుతూ వచ్చింది. రీసెంట్‌గా అయితే గుబురు గడ్డం, పొడవాటి జుట్టు కామన్‌ పాయింట్‌ అయిపోయింది.

Tollywood

Beard heroes in Tollywood

కావాలంటే మీరే చూడండి గత కొన్ని రోజులుగా హీరోలకు సంబంధించి వస్తున్న లుక్స్‌లో ఈ పాయింట్లు కామన్‌ అయిపోయాయి. క్లాస్‌ లుక్‌లో కొన్ని ప్రేమ కథలు చేసి, ఆ తర్వాత అదే లుక్‌లో మాస్ సినిమాలు చేసిన అఖిల్‌ (Akhil Akkineni).. ఇప్పుడు ‘లెనిన్‌’ (Lenin) అంటూ పూర్తి మాస్‌ లుక్‌లో మాస్‌ కథతో వస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లో అఖిల్‌ లుక్‌లో గుబురు గడ్డం కనిపిస్తోంది. కాస్త వెనక్కి వెళ్తే ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం రామ్‌చరణ్‌ (Ram Charan)  కూడా ఇలానే ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
  • 2 మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?
  • 3 Manchu Family: మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

ఆట కూలీ పెద్దిగా కనిపించబోతున్నాడు. రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో భాగంగా చరణ్‌ గుబురు గడ్డంతోనే కనిపించనున్నాడు. రాజమౌళి (Rajamouli)  సినిమా కోసం మహేష్‌ బాబు (Mahesh Babu) కూడా కొన్ని సన్నివేశాల కోసం ఇలానే ఉంటాడు అని అంటున్నారు. తారక్‌ (Jr NTR) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)  కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో సీనియర్‌ తారక్‌ లుక్‌లో గుబురు గడ్డం ఉంటుంది అని అంటున్నారు. ‘కింగ్‌డమ్‌’ (Kingdom)  సినిమాలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) లుక్‌ కూడా ఇలానే ఉంటుంది అని చెబుతున్నారు.

Beard heroes in Tollywood

ఇక నాగచైతన్య (Naga Chaitanya) రీసెంట్‌ మూవీ ‘తండేల్‌’లో (Thandel) హీరో లుక్‌ ఇలానే ఉంటుంది. ‘పుష్ప’రాజ్‌ పాత్ర గురించి, ఆ గెడ్డం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అలాగే ‘కుబేర’ (Kubera) సినిమా కోసం ధనుష్‌ (Dhanush)ఇలాంటి లుక్‌లో కనిపిస్తాడు. ఈ మేరకు పోస్టర్‌ బయటికొచ్చింది. ఇదంతా చూస్తుంటే ఈ లుక్‌లోకి మరికొంతమంది వచ్చే అవకాశముంది అని సమాచారం.

‘బావగారు బాగున్నారా’ సీన్ రీ క్రియేట్.. అసలు సుధీర్ తప్పేముంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version